AP Inter Hall Ticket 2026 : ఈజీగా వాట్సాప్ ద్వారా ఎలా డౌన్లోడ్ చేసుకోండి 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP Inter Hall Ticket 2026 : ఈజీగా వాట్సాప్ ద్వారా ఎలా డౌన్లోడ్ చేసుకోండి 

AP Inter Hall Ticket Download Whatsapp Through Step By Step : ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్మీడియట్ హాల్ టికెట్లు 13 ఫిబ్రవరి 2026న విడుదలయ్యాయి. విద్యార్థులు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ మిత్ర వాట్సాప్ సర్వీస్ ద్వారా ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు మరిన్ని వివరాలకు కోసం ఇక్కడ చూడండి.

ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్మీడియట్ హాల్ టికెట్ 2026న మన మిత్ర వాట్సాప్ సర్వీస్ ద్వారా Hi అని పంపడం ద్వారా ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యా మండలి ద్వారా 13 ఫిబ్రవరి 2026 ఏపీ ఇంటర్ హాల్ టికెట్ ను విడుదల చేశారు. మొదటి మరియు రెండో సంవత్సరానికి విద్యార్థులకు హాల్ టికెట్ను డౌన్లోడ్ చేసుకోవడానికి డైరెక్ట్ లింకు అధికారిక వెబ్సైట్ https://bie.ap.gov.in/ ద్వారా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు.  అలాగే హాల్ టికెట్టు సులువుగా వాట్సాప్ ద్వారా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

ఆంధ్రప్రదేశ్ మన మిత్రురా 2025 జనవరి నా ప్రారంభం చేయడం జరిగింది. ఈ మనమిత్ర వాట్సాప్ ద్వారా కూడా సులువుగా వాట్సాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. పరీక్ష త్వరలో నిర్వహించగా కాబట్టి, 24 ఫిబ్రవరి నుంచి మార్చి 23 వరకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో సులువుగా వాట్సాప్ మిత్ర ద్వారా ఇంటర్ హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు.

వాట్సాప్ మిత్ర ద్వారా ఏపీ ఇంటర్ మొదటి మరియు రెండో సంవత్సర హాల్ టికెట్ ఇలా డౌన్లోడ్ చేసుకోవచ్చు

ఆంధ్రప్రదేశ్లో వాట్సాప్ ద్వారా ఇంటర్మీడియట్ హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకునే విధానం కింద విధంగా ఉంది.

• ముందుగా మీ మొబైల్ లో 9552300009 నెంబర్ను సేవ్ చేసుకోండి.

• తరువాత ఈ 9552300009 నెంబర్కు వాట్సాప్ లో “Hi” అని సెండ్ చేయండి.

• ఆ తర్వాత సేవలు ఎంచుకోండి అని ఆప్షన్ వస్తుంది. దాని పైన క్లిక్ చేయండి.

• పౌర సేవలు ఆప్షన్ వస్తుంది. అందులో మధ్యలో “విద్యా సేవలు” అనే ఆప్షన్ ఎంచుకొని క్లిక్ చేయండి.

• అందులో ఇంటర్మీడియట్ హాల్ టికెట్ పై క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ సంఖ్య డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేసి డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి.

• ఇంటర్ హాల్ టికెట్ మీకు కనబడుస్తుంది డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ అవుట్ తీసుకోవచ్చు.

పై చెప్పిన స్టెప్ ఫాలోయర్ అంటే హాల్ టికెట్ ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా కింద ఇచ్చిన https://bie.ap.gov.in/ అబ్సల్ వెబ్సైట్ ద్వారా కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు.

🛑 Intermediate Public Examinations, FEBRUARY/MARCH 2026 First Year & Second Year Theory Examination Hall Tickets Direct Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *