Railway Jobs : 10th అర్హతతో తెలుగు వారికి సువర్ణ అవకాశం.. 22,000 ప్రభుత్వ ఉద్యోగాలు | Railway RRB Group D Recruitment 2026 Apply dates changes all details in Telugu
Latest Railway RRB Group D Recruitment 2026 Latest Assistant Job Notification 2026 New Apply Date Notice Out All Details in Telugu : కేవలం 10వ తరగతి పాస్ అయిన అభ్యర్థుల కోసం కొత్త సంవత్సరంలో రైల్వే డిపార్ట్మెంట్లో కొత్త గా గ్రూప్ డి నోటిఫికేషన్ లో 27.12.2025 మే నెల ఎంప్లాయ్‌మెంట్ న్యూస్ ఎడిషన్‌లో ప్రచురితమైన ప్రకారం 21.01.2026 ప్రారంభం కాననగా అప్లికేషన్ తేదీ మారుస్తూ 31 జనవరి 2026 నుంచి ప్రారంభమై 03 మార్చి 2026 వరకు ఆన్లైన్ లో https://www.rrbapply.gov.in/ అప్లై చేసుకోవచ్చు.

రైల్వే శాఖలో ఉద్యోగం పొందాలనుకున్న అభ్యర్థులకు గోల్డెన్ ఛాన్స్.. 2026 సంవత్సరంలో భారీగా 22,000 వేల ఉద్యోగాలతో లెవెల్ 1 లో గ్రూప్ డి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ ఉద్యోగాలను రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) ద్వారా గ్రూప్ డి ఉద్యోగుల కోసం సుమారుగా 22 వేల ఉద్యోగ ఖాళీలైతే ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు అప్లై తేదీ చేంజ్ చేయడం జరిగింది. సవరించిన తేదీలు జనవరి 31వ తేదీ నుంచి 03 మార్చి వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.
Latest Railway RRB Group D Assistant Job Notification 2026 Job Recruitment 2026 Apply 22,000 Vacancy Overview :
సంస్థ పేరు :: భారత రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) లో జాబ్స్
పోస్ట్ పేరు :: అసిస్టెంట్ (వర్క్‌షాప్, ఎలక్ట్రికల్, పాయింట్స్‌మాన్ & ట్రాక్‌మెయింటైనర్-IV ) పోస్టులు ఉన్నాయి.
మొత్తం పోస్టుల సంఖ్య :: 22,000
రిక్రూట్‌మెంట్ విధానం :: పెర్మనెంట్
వయోపరిమితి :: 18 to 33 సంవత్సరాలు
విద్య అర్హత :: 10th లేదా ITI
నెల జీతం :: రూ. ₹18,000/-to 56,100/-
దరఖాస్తు ప్రారంభం :: 31 జనవరి 2026
దరఖాస్తుచివరి తేదీ :: 02 మర్చి 2026
అప్లికేషన్ మోడ్ :: ఆన్లైన్ లో
వెబ్సైట్ :: https://www.rrbapply.gov.in/
విద్య అర్హత మరియు వయోపరిమితి :-
1. విద్య అర్హత :: గ్రూప్ డి ఉద్యోగుల కోసం పదవ తరగతి లేదా ఐటిఐ పాస్ అయిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
2. వయోపరిమితి :: 01.01.2026 నాటికి వయస్సు 18-33 సంవత్సరాలు మధ్య వయసు కలిగి ఉండాలి.
3. తాత్కాలిక ఖాళీలు (అన్ని RRBలు) :: 22000 (సుమారుగా)
4. సవరించిన తేదీలు : ప్రారంభ తేదీ 31.01.2026 మరియు చివరి తేదీ 02.03.2026.
5. ఎంపిక విధానం : కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT), PET, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా సెలక్షన్ చేస్తారు.
6. రాత పరీక్ష : ఈ నోటిఫికేషన్ లో తెలుగులోనే రాతప్రక్ష ఉంటుంది. ఈ ఉద్యోగుల కోసం సొంత జిల్లాలోని రాత పరీక్ష రాయవచ్చును.
7. పరీక్ష రుసుము :: PwBD/మహిళ/ట్రాన్స్‌జెండర్/మాజీ సైనికుల, SC/ST/మైనారిటీ వర్గాలు/ఆర్థికంగా వెనుకబడిన తరగతి (EBC) అభ్యర్థులకు రూ.250/- మరియు మినహా అన్ని అభ్యర్థులకు రూ.500/- అప్లికేషన్ ఫీజు చెల్లిస్తే చాలు.
ఎలా దరఖాస్తు చేసుకోవాలి :: RRBలు ఆన్‌లైన్ https://www.rrbapply.gov.in దరఖాస్తులను ఆహ్వానిస్తాయి.

🛑Short Notification Pdf Click Here
🛑Apply Online Link Click Here
🛑Official Website Click Here

