No Exam – No Fee, Age 50 Yrs తెలుగు చదవడం, రాయడం రావాలి, విలేజ్ అసిస్టెంట్ ఉద్యోగాలు | University of Hyderabad Notification 2025 Apply Now

WhatsApp Group Join Now
Telegram Group Join Now

No Exam – No Fee, Age 50 Yrs తెలుగు చదవడం, రాయడం రావాలి, విలేజ్ అసిస్టెంట్ ఉద్యోగాలు | University of Hyderabad Notification 2025 Apply Now

University of Hyderabad Recruitment 2025 Latest Technical Assistant & Project Associate Job Notification 2025 Apply Now : యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో టెక్నికల్ అసిస్టెంట్ & ప్రాజెక్ట్ అసోసియేట్ ఉద్యోగ నియామకాల కోసం అర్హత కలిగిన అభ్యర్థుల నుండి (భారత జాతీయులకు మాత్రమే) దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. దరఖాస్తులను స్వీకరించడానికి చివరి తేదీ 31-12-2025.

యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో టెక్నికల్ అసిస్టెంట్ ప్రాజెక్ట్ అసోసియేట్ లో కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేశారు అప్లికేషన్ ఈమెయిల్ చేస్తే సరిపోతుంది. ఎటువంటి రాత పరీక్షలు లేకుండా ఫీజు లేకుండా సొంత రాష్ట్రంలోనే ఉద్యోగం వస్తుంది. కాంట్రాక్ట్ బేసిస్ మీద ఈ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. దరఖాస్తుదారులు గమనించవలసిన విషయం ఏమిటంటే, చేసే నియామకం పూర్తిగా తాత్కాలికమే మరియు విశ్వవిద్యాలయంలో ఎటువంటి రెగ్యులర్ నియామకం కోసం క్లెయిమ్ చేసే హక్కు వారికి లేదు. అర్హత ఉన్న అభ్యర్థులకు మాత్రమే తరువాత ఇమెయిల్/లేఖ ద్వారా తెలియజేయబడుతుంది.

University of Hyderabad Technical Assistant & Project Associate Job Recruitment 2025 Apply 05 Vacancy Overview :

సంస్థ పేరు :: యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో జాబ్స్
పోస్ట్ పేరు :: టెక్నికల్ అసిస్టెంట్ ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులు ఉన్నాయి.
మొత్తం పోస్టుల సంఖ్య :: 05
వయోపరిమితి :: 18-50 సంవత్సరాల
విద్య అర్హత :: బ్యాచిలర్ డిగ్రీ & డిప్లొమా
నెల జీతం :: రూ.₹35,100/-PM
దరఖాస్తు ప్రారంభం :: డిసెంబర్ 03, 2025
దరఖాస్తుచివరి తేదీ :: డిసెంబర్ 31, 2025
అప్లికేషన్ మోడ్ ::ఆన్లైన్
వెబ్సైట్ :: https://uohyd.ac.in/

»పోస్టుల వివరాలు:

•టెక్నికల్ అసిస్టెంట్ ప్రాజెక్ట్ అసోసియేట్ ఉద్యోగాలు ఉన్నాయి మొత్తం 05 ఉద్యోగాలు ఉన్నాయి.

»విద్యా అర్హత

టెక్నికల్ అసిస్టెంట్ :: సైన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ/ 3 సంవత్సరాలు, ఇంజనీరింగ్ & టెక్నాలజీలో డిప్లొమా.

ప్రాజెక్ట్ అసోసియేట్ :: కంప్యూటర్ సైన్స్/కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/లేదా అనుబంధ రంగాలలో బి.టెక్./ఎంటెక్. మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ మరియు బలమైన పైథాన్ ప్రోగ్రామింగ్ నైపుణ్యాలు. ఇంగ్లీషులో మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలు, గేట్/నెట్‌లో అర్హత సాధించారు

»నెల జీతం :

•ఈ నోటిఫికేషన్ లోటెక్నికల్ అసిస్టెంట్ పోస్టుకు రూ.35,100/- & ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టుకు రూ 30,000/- జీతం ఇస్తారు.  

»వయోపరిమితి:  31 డిసెంబర్ 2025 నాటికీ 18-50 సంవత్సరాలు మించకూడదు.

»దరఖాస్తు రుసుము :: లేదు.

»ఎంపిక విధానం: రాత పరీక్ష/నైపుణ్య పరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ చేస్తారు. 

»ఎలా దరఖాస్తు చేయాలి : దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: The Dean, School of Computer and Information Sciences, University of Hyderabad, Prof. C.R.Rao Road, Gachibowli, Hyderabad-500046. స్కాన్ చేసిన దరఖాస్తును rajendraprasd@uohyd.ac.in కు పంపవచ్చు.

ముఖ్యమైన తేదీ : 

ఆన్‌లైన్ దరఖాస్తు స్వీకరణకు ప్రారంభ తేదీ: 03.12.2025

ఆన్‌లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ:: 31.12.2025

🛑1st Notification Pdf Click Here

🛑2nd Notification Pdf Click Here

🛑 Official Website Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *