APSRTC నోటిఫికేషన్ వచ్చేసింది RTC ఉద్యోగులకు.. అర్హతలు ఇవే | APSRTC Recruitment 2025 | Latest Jobs in Telugu
APSRTC Applications Recruitment 2025 Apply Online Now: ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) నందు అప్రెంటిస్ట్రిప్ నోటిఫికేషన్ కోసం కొత్త 277 పోస్టులు కోసం నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. చివరి తేదీ నవంబర్ 8, 2025 లోపు అప్లై చేయాలి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) నందు అప్రెంటిస్ట్రిప్ చేయడానికి ఆసక్తి కలిగి, ఈ క్రింద కనపరిచిన ట్రేడ్ల నందు 10th + ITI ఉత్తీర్ణులైన వారు 25.10.2025 to 08.11.2025 206 5 25 6 www.apprenticeshipindia.gov.in c చేసుకోనవలసినదిగా తెలియచేయడమైనది. 08.11.2025 వ తేదీ తదుపరి తేదీలలో దరఖాస్తు చేసుకొన్ని వారి దరఖాస్తులు ఎట్టి పరిస్థితులలో పరిగణన లోకి తీసుకొనబడవు. అభ్యర్థులు క్రింద తెలిపిన సూచనలను చదవి వాటిని తప్పక పాటించవలసినదిగా కోరడమైనది. అర్హులు అయితే వెంటనే అప్లై చేసుకోండి.

అప్లికేషన్ రుసుము :- APSRTC నందు అప్రెంటిస్ కొరకు ఆన్ లైన్ నందు దరఖాస్తు చేసుకొన్ని అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికేట్స్ మరియు ఒక సిట్ జిరాక్స్ కాపిలతో వెరిఫికేషన్ కొరకు జోనల్ సిబ్బంది శిక్షణ కళాశాల, వి.పి.యస్.ఆర్.టీ.సి., బళ్లారి చౌరస్తా, కర్నూల్ నందు హాజరు కావలసియుండును. వెరిఫికేషన్ కు హాజరు అయ్యే అభ్యర్థులు రూ. 118/- (Rs.100+1B GST) రుసుము చెల్లించవలెను. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు హాజరైనప్పుడు అభ్యర్థులు క్రింద తెలిపిన విధంగా తమ ఒరిజినల్ సర్టిఫికేట్స్ తో పాటు ఒక జత నకలు తీసుకొని రావాలి.
కావలసిన దృవీకరణ పత్రము
• SSC మార్కుల జాబితా.
• ఐటీ మార్కులు (కన్సాలిడేటెడ్ మార్కుల మెమో)
• NTC/NCVT సర్టిఫికెట్ (3000)
• కుల ధృవీకరణ పత్రము – SC/ST/BC (పర్మనెంట్ సర్టిఫికెట్ లేని యడల ఆరు నెలల లోపు జారీ చేయబడిన తాత్కాలిక కుల దృవీకరణ పత్రము
• వికలాంగులైనచో దృవీకరణ పత్రము
• మాజీ సైనికోద్యోగుల పిల్లలైనచో దృవీకరణ పత్రము
• NCC మరియు Sports ఉన్నచో సంబందిత దృవీకరణ పత్రములు మరియు
• ఆధార్ కార్డు
ఖాళీల సంఖ్య -ట్రేడ్స్ మరియు జిల్లాల వారి ఖాళీల వివరములు
• కర్నూల్ = 46
• నంద్యాల = 43
• అనంతపురము = 50
• శ్రీ సత్య సాయి = 34
• కడప = 60
• అన్నమయ్య = 44 తదితర వివరాలు జిల్లాల వారీగా 277 ఖాళీలు అయితే ఉన్నాయి.
ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకొన్న క్రింద విధంగా ఉన్నాయి
1) ఆన్ లైన్ www.apprenticeshipindia.gov.in నందు 08.11.2025 వ తేదీ లోగా ధరఖాస్తు చేసుకొన్న అభ్యర్థులు మాత్రమే పెరిఫికేషన్ కొరకు హాజరు కావలెను. ఆన్ లైన్లో సమర్పించిన దరఖాస్తులు మాత్రమే స్వీకరించబడును. వీరే ఏ మాధ్యము ద్వారా సమర్పించినను స్వీకరించబడవు.
2) ఆన్ లైన్ దరఖాస్తు నందు ఆధార్ కార్డు ను తప్పనిసరిగా నమోదు చేయవలెను (E-KYC) మరియు ఆధార్ కార్డు లో వున్న వివరములు SSC సర్టిఫికేట్స్ లో ఉన్నటువంటి వివరములతో సరిపోవలెను.
3) పోర్టల్ నందు ఆఫ్రెంటిస్ట్రీస్ కొరకు అప్లై చేయునపుడు ఏమైనా నిందేహములు వున్న ఎడల మీరు మీ నిమీద Govt, ITI, కాలేజీ రెండు సంప్రదించవచ్చును.
4) ఏదైనా సందేహము వున్న ఏడల phone mo : 08518-257025, లకు ఆఫీస్ సమయములో మాత్రమే అనగా 10.30 గంటల నుండి సా॥ 05.00 గంటల వరకు సంప్రదించవలసినదిగా కోరడమైనది.
5) కర్నూలు, నంద్యాల, అనంతపురము, శ్రీ సత్య సాయి, కడప మరియు అన్నమయ్య జిల్లాల APSRTC డిపో మెసేజర్లు మరియు ఇతర అధికారులు అందరికి -నోటీసు బోర్డునందు ప్రదర్శించవలసినదిగా కోరడమైనది.

🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here
🛑Official Website Click Here