Bank Jobs : గ్రామీణ సహకార బ్యాంకులో స్టాప్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | Telangana State Cooperative Bank Staff Assistant Recruitment 2025 Apply Online
Telangana State Cooperative Bank Recruitment 2025 Latest Staff Assistant Notification Apply Now : నిరుద్యోగులకు శుభవార్త.. జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్ లో వివిధ జిల్లాలలో ‘స్టాఫ్ అసిస్టెంట్’ పోస్టుల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. దరఖాస్తు ఆన్-లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ 18.10.2025 & దరఖాస్తు ఆన్-లైన్ రిజిస్ట్రేషన్ ముగింపు తేదీ 06.11.2025.
డిస్ట్రిక్ట్ కో-ఆప్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్, ప్రధాన కార్యాలయం లో ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ అర్హత కలిగిన అభ్యర్థుల నుండి జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు అర్హులు అయితే వెంటనే అప్లై చేసుకోండి. ఆన్లైన్ లో దరఖాస్తు ప్రారంభ తేదీ 18 అక్టోబర్ 2025 & ఆన్‌లైన్ దరఖాస్తు ముగింపు తేదీ 06 నవంబర్ 2025. కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 30 సంవత్సరాలు అభ్యర్థులు 02.10.1995న లేదా ఆ తర్వాత జన్మించి ఉండాలి, కానీ 01.10.2007 తర్వాత (రెండు తేదీలు కలుపుకొని) జన్మించి ఉండకూడదు. అప్లై చేస్తే సొంత జిల్లాలో ఉద్యోగం వస్తుంది. నెల జీతం ₹29,000-93,000/- మధ్యలో ఇస్తారు. అభ్యర్థులు సంబంధిత DCCB వెబ్‌సైట్‌కి వెళ్లి, “ONLINE” ఎంపికపై క్లిక్ చేయండి, అది కొత్త స్క్రీన్‌ను తెరుస్తుంది. దరఖాస్తును నమోదు చేయడానికి, “క్రొత్త రిజిస్ట్రేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి” ట్యాబ్‌ను ఎంచుకోండి.

జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్ నోటిఫికేషన్ వయసు, జీతం, జాబ్ ఖాళీలు ఇలా అన్నీ వివరాలు ఇక్కడ తెలుసుకోండి
సంస్థ పేరు :: జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్ లో నోటిఫికేషన్ వచ్చేసింది
పోస్ట్ పేరు :: స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ.
వయోపరిమితి :: 18 to 30 సం||రాలకు మించకూడదు.
మొత్తం పోస్ట్ :: 225
అర్హత :: Any డిగ్రీ పాస్ చాలు
నెల జీతం :: రూ.₹24,050/- to రూ₹64,480/-
దరఖాస్తు ప్రారంభం :: 18 అక్టోబర్ 2025
దరఖాస్తుచివరి తేదీ :: 06 నవంబర్ 2025
అప్లికేషన్ మోడ్ :: ఆన్లైన్ లో
వెబ్‌సైట్ :: https://tgcab.bank.in/
»పోస్టుల వివరాలు: స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ చేస్తున్నారు.
»విద్యా అర్హత : 06.11.2025 నాటికి ప్రభుత్వ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ పూర్తి చేసి ఉండాలి. అలాగే తెలుగు చదవడం రాయడం రావాలి.
»వయోపరిమితి: వయస్సు (01.10.2025 నాటికి) కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 30 సంవత్సరాలు అభ్యర్థులు 02.10.1995న లేదా ఆ తర్వాత జన్మించి ఉండాలి, కానీ 01.10.2007 తర్వాత (రెండు తేదీలు కలుపుకొని) జన్మించి ఉండకూడదు.
»వేతనం : పోస్టును అనుసరించి రూ.₹24,050/- to రూ.₹64,480/- నెల జీతం ఇస్తారు.
»దరఖాస్తు రుసుము: SC/ST/PC/EXSM (ఇంటిమేషన్ ఛార్జీలు) రూ. 500/- & జనరల్/BC/EWS (దరఖాస్తు సమాచార ఛార్జీలు) ₹1000/- అప్లికేషన్ ఫీజు చెల్లించవలసి ఉంటుంది. ఆన్‌లైన్ చెల్లింపు ఫీజులు/ఇంటిమేషన్ ఛార్జీలు మరియు GST కోసం బ్యాంక్ లావాదేవీ ఛార్జీలను రిజర్వ్డ్ కేటగిరీ కింద దరఖాస్తు చేసుకునే అభ్యర్థితో సహా అభ్యర్థి భరించాలి.
»ఎంపిక విధానం: అభ్యర్థుల ఎంపిక ఆన్‌లైన్ పరీక్ష ఆధారంగా మాత్రమే జరుగుతుంది. ఆన్‌లైన్ పరీక్ష ఆంగ్లంలో నిర్వహించబడుతుంది. అవసరమైన రుసుముతో దరఖాస్తు చేసుకుని, సకాలంలో దరఖాస్తులు అందిన అర్హత కలిగిన అభ్యర్థులందరినీ ఆన్‌లైన్ పరీక్షకు పిలుస్తారు. ఆన్‌లైన్ పరీక్ష నిర్మాణం ఈ క్రింది విధంగా ఉంటుంది.
ఎలా దరఖాస్తు చేయాలి : అభ్యర్థులు సంబంధిత DCCB వెబ్‌సైట్‌కి వెళ్లి, “ONLINE” ఎంపికపై క్లిక్ చేయండి, అది కొత్త స్క్రీన్‌ను తెరుస్తుంది. దరఖాస్తును నమోదు చేయడానికి, “క్రొత్త రిజిస్ట్రేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి” ట్యాబ్‌ను ఎంచుకోండి.
ముఖ్యమైన తేదీలు:
•దరఖాస్తు ఆన్-లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ: 18.10.2025.
•దరఖాస్తు ఆన్-లైన్ రిజిస్ట్రేషన్ ముగింపు తేదీ : 16.11.2025.

🛑Hyderabad Download PDF
🛑Karimngar Download PDF
🛑Khammam Download PDF
🛑Mahabubnagar Download PDF
🛑Medak Download PDF
🛑Warangal Download PDF
🛑Apply Link Click Here
🛑Official Website Click Here