No Exp : విద్యుత్ శాఖలో పెర్మనెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | BEL Recruitment 2025 Apply Now
BEL Recruitment 2025 Latest Permanent Basis Job Notification 2025 Apply Now : నిరుద్యోగులకు బారి శుభవార్త.. BEL భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని భారత ప్రభుత్వ సంస్థ) నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది. ఇందులో భాగంగా 160 ఖాళీలను శాశ్వత ప్రాతిపదికనలో భర్తీ చేయనున్నారు. అర్హత గల అభ్యర్థులు నవంబర్ 4వ తేదీ వరకు www.bel-india.in ఆఫ్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు. మరిన్ని ముఖ్యమైన వివరాలు కింద ఇప్పుడు తెలుసుకుందాం..
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) నుంచి ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ (EAT) & టెక్నీషియన్ “సి” ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది. ఇందులో మొత్తం 160 ఖాళీలను పెర్మనెంట్ బేసిస్ లో భర్తీ చేయనున్నారు. వయస్సు ప్రమాణాలు (01.10.2025 నాటికి ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ (EAT) కనీస వయస్సు 18 సంవత్సరాలు to గరిష్ట వయోపరిమితి 28 సంవత్సరాలు & టెక్నీషియన్ “సి” కనీస వయస్సు 18 సంవత్సరాలు to గరిష్ట వయోపరిమితి 28 సంవత్సరాలు ఇందుకు సంబంధించి ప్రస్తుతం ఈ నెల 15 అక్టోబర్ నుచి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది.

అర్హత గల అభ్యర్థులు వచ్చేనెల నవంబర్ 4వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. కేవలం ఆన్లైన్ లోనే ఈ అప్లికేషన్ చేసుకోవాలి. ఆన్లైన్ విధానం లేదు. https://bel-india.in/job-notifications/ వెబ్ సైట్ నుంచి అప్లికేషన్ ఫారమ్ డౌన్లోడ్ చేసుకోవాలి.
ఈ నోటిఫికేషన్ లో భాగంగా ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ (EAT) & టెక్నీషియన్ “సి” వరకు పోస్టుల ఉన్నాయి. మొత్తం 162 పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో SSLC, ITI+01 సంవత్సరం అప్రెంటిస్‌షిప్ లేదా SSLC+03 సంవత్సరాలు నేషనల్ అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేట్ కోర్సు & గుర్తింపు పొందిన సంస్థ నుండి 03 సంవత్సరాల ఇంజనీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణత ఉండాలి. పని చేసిన అనుభవం తప్పనిసరిగా ఉండాలి. ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ (EAT) పోస్టులను అనుసరించి రూ. 24,500-3%-రూ. 90,000/- + అనుమతించదగిన అలవెన్సులు & టెక్నీషియన్ “సి” పోస్టులను అనుసరించి రూ. 21,500/–3%-రూ. 82,000/- + అనుమతించదగిన అలవెన్సులు మధ్య జీతం చెల్లిస్తారు.

దరఖాస్తులను పరిశీలించి షార్ట్ లిస్ట్ చేస్తారు. వీరిని మాత్రమే రాత పరీక్ష & ఇంటర్వ్యూ పిలుస్తారు. పూర్తి వివరాలను https://bel-india.in/job-notifications/ లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ చూడొచ్చు. ఈ ఉద్యోగాలను శాశ్వత పద్ధతిలో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ రిక్రూమెంట్ చేస్తున్నారు.


🛑Notification Pdf Click Here
🛑Official Website Click Here
🛑Apply Online Click Here