South Indian Bank Recruitment 2025 : తెలుగు భాష వస్తే చాలు వెంటనే అప్లై చేసుకోండి
South Indian Bank Recruitment 2025 Latest Junior Officer Jobs Notification Apply Now : హలో ఫ్రెండ్స్ మనం ఈ ఆర్టికల్ లో ఒక కొత్త జాబ్ నోటిఫికేషన్ గురించి తెలుసుకుందాం అది ఏమంటే మనకి తెలిసిన ప్రముక బ్యాంక్ సంస్థ South Indian Bank బ్యాంక్ లో కొత్త నోటిఫికేషన్. ది సౌత్ ఇండియన్ బ్యాంక్ లిమిటెడ్ లో జూనియర్ ఆఫీసర్ (ఆపరేషన్స్) నియామకం కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆన్‌లైన్ దరఖాస్తు – ముగింపు తేదీ 22.10.2025 లోపు ఆన్లైన్ లో అప్లై చేయాలి.
భారతదేశంలోని ప్రీమియర్ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకు అయిన సౌత్ ఇండియన్ బ్యాంక్ లిమిటెడ్, జూనియర్ ఆఫీసర్ (ఆపరేషన్స్) పోస్టుల భర్తీకి అర్హత కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆన్‌లైన్ దరఖాస్తు – ప్రారంభ తేదీ : 15.10.2025 & ఆన్‌లైన్ దరఖాస్తు – ముగింపు తేదీ : 22.10.2025. అర్హత (30.09.2025 నాటికి) వయస్సు గరిష్టంగా 28 సంవత్సరాలు SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయస్సు సడలింపు, కనీసం 50% మార్కులతో ఏదైనా గ్రాడ్యుయేషన్ అర్హత కలిగిన అభ్యర్థులందరూ కూడా మొబైల్ ద్వారానే అప్లై చేసుకోవచ్చు. అర్హత గల దరఖాస్తుదారులు బ్యాంక్ వెబ్‌సైట్ www.southindianbank.com ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని అభ్యర్థించారు.

South Indian Bank నోటిఫికేషన్ వయసు, జీతం, జాబ్ ఖాళీలు ఇలా అన్నీ వివరాలు ఇక్కడ తెలుసుకోండి
సంస్థ పేరు :: సౌత్ ఇండియన్ బ్యాంక్ లిమిటెడ్ నోటిఫికేషన్ వచ్చేసింది
పోస్ట్ పేరు :: జూనియర్ ఆఫీసర్ (ఆపరేషన్స్) పోస్టులు భర్తీ.
వయోపరిమితి :: 18 to 33 సంవత్సరాలకు మించకూడదు.
మొత్తం పోస్ట్ :: —
అర్హత :: ఏదైనా గ్రాడ్యుయేషన్
నెల జీతం :: సంవత్సరానికి రూ.4.86 లక్షల నుండి 5.04 లక్షల వరకు ఉంటుంది.
దరఖాస్తు ప్రారంభం :: 15 అక్టోబర్ 2025
దరఖాస్తుచివరి తేదీ :: 22 అక్టోబర్ 2025
అప్లికేషన్ మోడ్ :: ఆన్లైన్ లో
వెబ్‌సైట్ :: www.southindianbank.com

»పోస్టుల వివరాలు: జూనియర్ ఆఫీసర్ (ఆపరేషన్స్) ఉద్యోగుల భర్తీ చేస్తున్నారు.
»అర్హత:
గుర్తింపు పొందిన బోర్డు/తత్సమానం నుండి కనీసం 50% మార్కులతో ఏదైనా గ్రాడ్యుయేషన్.. రెగ్యులర్ విద్యా విధానం. SSLC/SSC, HSC మరియు గ్రాడ్యుయేషన్ (రెగ్యులర్ స్ట్రీమ్ కింద 10+2+ గ్రాడ్యుయేషన్) పని అనుభవం : బ్యాంక్/NBFCలు/ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్లలో కనీసం 1 సంవత్సరం అనుభవం.
»వయోపరిమితి: అర్హత (30.09.2025 నాటికి) గరిష్టంగా 28 సంవత్సరాలు SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయస్సు సడలింపు ఉటుంది.
»వేతనం: చేరే సమయంలో మొత్తం CTC సంవత్సరానికి రూ.4.86 లక్షల నుండి 5.04 లక్షల వరకు ఉంటుంది (NPS సహకారం, బీమా ప్రీమియం మరియు పనితీరు ఆధారంగా వేరియబుల్ పేతో సహా.)
»స్థానం పోస్టింగ్ : ఆంధ్ర ప్రదేశ్, గోవా, గుజరాత్, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు & తెలంగాణ (స్థానిక భాషలో ప్రావీణ్యం ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.)
»దరఖాస్తు రుసుము: సాధారణ వర్గం రూ. 500/- & SC/ST వర్గం రూ. 200/- నిర్దేశించిన నిబంధనలకు అనుగుణంగా ఉన్న దరఖాస్తుదారులు మాత్రమే ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవాలి. ఒకసారి చెల్లించిన దరఖాస్తు రుసుము ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి చెల్లించబడదు.
»ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్ మరియు పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఈ నియామకములు జరుగును.
ఎలా దరఖాస్తు చేయాలి : దరఖాస్తుదారులు బ్యాంక్ వెబ్‌సైట్ www.southindianbank.com ద్వారా 15.10.2025 నుండి 22.10.2025 వరకు మాత్రమే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు మరియు ఇతర ఏ విధమైన దరఖాస్తు అంగీకరించబడదు.
ముఖ్యమైన తేదీలు:
•ఆన్‌లైన్ దరఖాస్తు – ప్రారంభ తేదీ: 15.10.2025.
•ఆన్‌లైన్ దరఖాస్తు – ముగింపు తేదీ : 22.10.2025.
•తాత్కాలిక రిమోట్ ప్రొక్టర్డ్ పరీక్ష తేదీలు : 01.11.2025, 02.11.2025.

🛑Notification Pdf Click Here
🛑Official Website Click Here
🛑Apply Link Click Here