Jobs : 10th అర్హతతో 108 అంబులెన్స్ లో EMT & డ్రైవర్ ఉద్యోగాలు
108 Ambulances EMT & Driver Notification 2025 : ఆంధ్రప్రదేశ్-108 అంబులెన్స్ సర్వీసెస్ నందు EMT (ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్లు) మరియు పైలట్లు (డ్రైవర్లు)గా పనిచేయుటకు వెంటనే దరఖాస్తులు ఆహ్వానిస్తున్నాం.

EMT (ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్లు)కు కావాల్సిన కనీస విద్య అర్హత B.Sc సర్సింగ్ /GNM / B.Sc లైఫ్ సైన్సెస్ / B.Sc ఫిజియోథెరపి / B.Sc / M.Sc ఎంఎల్. గరిష్ట వయస్సు: 35 సంవత్సరాలు కలిగిన అభ్యర్థుల అప్లై చేసుకోవచ్చు.
పైలట్లు (డ్రైవర్లు) కు కావాల్సిన విద్యా అర్హత: 10వ తరగతి పాస్ మరియు ట్రాన్స్పోర్టు లైసెన్స్ (హెవీ)తో 2 సం.ల అనుభవం. గరిష్ట వయస్సు: 35 సం.లు.
ఇంటర్వ్యూ జరుగు ప్రదేశం: సిద్ధార్థ అకాడమీ అఫ్ జనరల్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, పి.ఎం.జె. జ్యూవెలర్స్ ఎదురుగా, మొగల్రాజపురం, విజయవాడ.
ఇంటర్వ్యూ తేదీ : 29, 30 సెప్టెంబర్ 2025 తేదీలలో ఇంటర్వ్యూలు జరుగును,
గమనిక: ఇంటర్వ్యూకు వచ్చేటప్పుడు విద్యార్హుత ఒరిజనల్, జిరాక్స్ సర్టిఫికెట్లు తీసుకురావాలి మరియు వ్రాత పరీక్ష ఉంటుంది. ఎంపికైనా అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడైనా పనిచేయాల్సి ఉంటుంది.

🛑Notification Pdf Click Here