AP మునిసిపల్ కార్యాలయంలో జూనియర్ అకౌంటెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | A.P. Municipal Accounts Subordinate Service Junior AccountantRecruitment 2025 Notification Out for 11 Vacancies all details in Telugu
APPSC A.P. Municipal Accounts Subordinate Service Junior Accountant Job Recruitment 2025 in Telugu Apply Now : ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ అకౌంట్స్ సబార్డినేట్ సర్వీస్ (జనరల్ రిక్రూట్మెంట్)లో జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, కేటగిరీ-II, సీనియర్ అకౌంటెంట్, కేటగిరీ-III & జూనియర్ అకౌంటెంట్, కేటగిరీ-IV పోస్టులకు ప్రత్యక్ష నియామకం. 01.07.2025 నాటికి వయస్సు. కనిష్ట గరిష్టం 18-42 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. A.P. మున్సిపల్ అకౌంట్స్ సబార్డినేట్ సర్వీస్‌లోని పోస్టులకు అర్హతగల అభ్యర్థుల నుండి ఆన్లైన్ మోడ్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి.

అభ్యర్థులు కమిషన్ వెబ్సైట్ https://psc.ap.gov.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు సమర్పణ విండో 09/10/2025 నుండి 29/10/2025 వరకు రాత్రి 11:00 గంటల వరకు తెరిచి ఉంటుంది.
AP మున్సిపల్ అకౌంట్స్ సబార్డినేట్ సర్వీస్ అర్హత, జీతం, జాబ్ ఖాళీలు ఇలా అన్నీ వివరాలు ఇక్కడ తెలుసుకోండి
సంస్థ పేరు :: A.P. మున్సిపల్ అకౌంట్స్ సబార్డినేట్ సర్వీస్ లో నోటిఫికేషన్
పోస్ట్ పేరు :: జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, కేటగిరీ-II, సీనియర్ అకౌంటెంట్, కేటగిరీ-III & జూనియర్ అకౌంటెంట్ పోస్టులు భర్తీ.
వయోపరిమితి :: 18 to 42 Yrs
మొత్తం పోస్ట్ :: 11
అర్హత :: డిగ్రీ ఉత్తీర్ణత
నెల జీతం :: రూ.₹44,570-1.27,480/-
దరఖాస్తు ప్రారంభం :: 09 అక్టోబర్ 2025
దరఖాస్తుచివరి తేదీ :: 29 అక్టోబర్ 2025
అప్లికేషన్ మోడ్ :: ఆన్లైన్ లో
వెబ్సైట్ :: https://psc.ap.gov.in/
»పోస్టుల వివరాలు: ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ అకౌంట్స్ సబార్డినేట్ సర్వీస్ (జనరల్ రిక్రూట్మెంట్)లోఉద్యోగుల భర్తీ చేస్తున్నారు. మొత్తం పోస్టు 11 ఉన్నాయి.
• ఆంధ్రప్రదేశ్ మున్సిపల్లో జూనియర్ అకౌంట్స్ కేటగిరీ-ll ఖాతాల సబార్డినేట్ సర్వీస్ = 01
• A.P. మున్సిపల్ అకౌంట్స్ సబార్డినేట్ సర్వీస్‌లో సీనియర్ అకౌంటెంట్, కేటగిరీ-III = 04
• జూనియర్ అకౌంటెంట్, A.P. మున్సిపల్ అకౌంట్స్ సబార్డినేట్ సర్వీస్‌లో కేటగిరీ-IV = 06
»అర్హత: 29-10-2025 నాటికి వాణిజ్యంలో బ్యాచిలర్ డిగ్రీ కలిగి ఉండాలి.

»వయోపరిమితి: 01/07/2025 నాటికి కనీసం 18 సంవత్సరాలు & గరిష్టంగా 42 సంవత్సరాలు.

»వేతనం: నెలవారీ గౌరవ వేతనం ప్రారంభ జీతం రూ.25,220-80,910/- నెల జీతం ఇస్తారు.
• ఆంధ్రప్రదేశ్ మున్సిపల్లో జూనియర్ అకౌంట్స్ కేటగిరీ-ll ఖాతాల సబార్డినేట్ సర్వీస్ = ₹44,570-1.27,480/
• A.P. మున్సిపల్ అకౌంట్స్ సబార్డినేట్ సర్వీస్‌లో సీనియర్ అకౌంటెంట్, కేటగిరీ-III = ₹34,580-1.07.210/-
• జూనియర్ అకౌంటెంట్, A.P. మున్సిపల్ అకౌంట్స్ సబార్డినేట్ సర్వీస్‌లో కేటగిరీ-IV = ₹25,220-80,910/-
»దరఖాస్తు రుసుము: దరఖాస్తుదారుడు దరఖాస్తు ప్రాసెసింగ్ రుసుము కింద రూ. 250/- మరియు పరీక్ష రుసుము కింద రూ. 80/- చెల్లించాలి.
»ఎంపిక విధానం: కంప్యూటర్ ప్రావీణ్య పరీక్ష (CPT), ఇంటర్వ్యూ & డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా సెలక్షన్ ఉంటుంది.
ఎలా దరఖాస్తు చేయాలి : అభ్యర్థులు APPSC వెబ్సైట్ (https://psc.ap.gov.in/) ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ముఖ్యమైన తేదీలు:
•ఆన్లైన్ పోర్టల్ తెరిచిన తేదీ : 09.10.2025.
•ఆన్లైన్ పోర్టల్ ముగింపు తేదీ : 29.10.2025.

🛑Notification Pdf Click Here
🛑Official Website Click Here
🛑Apply Link Click Here