10th అర్హతతో అంతరిక్ష పరిశోధన కేంద్రంలో సూపర్ నోటిఫికేషన్ | ISRO VSSC Recruitment 2025 Driver & Cook Increase & Reopen Notification Out
ISRO VSSC Recruitment 2025 : భారత ప్రభుత్వం అంతరిక్ష శాఖలో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ లో లైట్ వెహికల్ డ్రైవర్ & కుక్ ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణ కోసం వెబ్‌సైట్ 24.09.2025న 1000 గంటల నుండి 08.10.2025న 1700 గంటల వరకు తెరిచి ఉంటుంది. అప్లై చేసుకుంటే 10th తో పాటు పని అనుభవం కలిగిన అభ్యర్థులు పెర్మనెంట్ ఉద్యోగం పొందవచ్చు.

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ లో లైట్ వెహికల్ డ్రైవర్ & కుక్ 29 ఉద్యోగుల ఉన్నాయి. గరిష్ట వయసు 27 సంవత్సరాలు లోపల ఉంటుంది. లైట్ వెహికల్ డ్రైవర్ A పోస్టులు 19,900-₹63,200/- & కుక్ పోస్టులు కు 19,900-₹63,200/- మధ్య నెల జీతం ఇస్తారు. వివరణాత్మక అనుబంధం మరియు ప్రకటన VSSC వెబ్‌సైట్ https://www.vssc.gov.in లో ఉంచబడతాయి. అభ్యర్థులు ముఖ్యమైన అర్హతలు, వయోపరిమితి, ఉద్యోగ స్వభావం, దరఖాస్తు రుసుము మొదలైన వాటి కోసం వివరణాత్మక ప్రకటనను చదవాలని సూచించారు.
లైట్ వెహికల్ డ్రైవర్-A ఉద్యోగాలకు అవసరమైన అర్హతలు SSLC/SSC/Matric/10th Stdలో ఉత్తీర్ణత చెల్లుబాటు అయ్యే LVD లైసెన్స్ కలిగి ఉండాలి. లైట్ వెహికల్ డ్రైవర్‌గా 3 సంవత్సరాల అనుభవం. అభ్యర్థి పోస్టుల్లో చేరిన తర్వాత 3 నెలలలోపు కేరళ రాష్ట్ర మోటారు వాహన చట్టంలోని ఏదైనా ఇతర అవసరాలు తీర్చాలి. కుక్ ఉద్యోగాలకు SSLC/SSC ఉత్తీర్ణత, సూచించిన ఫిజికల్ ఫిట్‌నెస్ & ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ ప్రమాణాలను సంతృప్తి పరచాలి. ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణ కోసం వెబ్‌సైట్ 24.09.2025న 1000 గంటల నుండి 08.10.2025న 1700 గంటల వరకు తెరిచి ఉంటుంది.


🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here