10+2 అర్హతతో ల్యాబ్ అటెండర్ & జూనియర్ సెక్రెటరీ అసిస్టెంట్ ఉద్యోగాలు | EMRS Lab Attendant & Junior Secretary Assistant Recruitment 2025 Notification Out for 374 Vacancies all details in Telugu
EMRS Lab Attendant & Junior Secretary Assistant Job Recruitment 2025 in Telugu Apply Now : నిరుద్యోగులకు మంచి అదిరిపోయే శుభవార్త ఎందుకంటే ఈరోజు మేము మీకోసం ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ (EMRS) లో కేవలం ఇంటర్మీడియట్ అర్హతతో ల్యాబ్ అటెండర్ & జూనియర్ సెక్రెటరీ ఉద్యోగుల కోసం కొత్తగా నోటిఫికేషన్ విడుదల చేశారు.
ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ (EMRS) లో ల్యాబ్ అటెండెంట్, జూనియర్ సెక్రెటరీ అసిస్టెంట్ 374 పోస్టుకు తో కొత్త నోటిఫికేషన్ విడుదల చేశారు. వయస్సు 23.10.2025 నాటికి 18-30 సంవత్సరాల మధ్యలో ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ప్రారంభ జీతం రూ. ₹19900-63200/- వేతన స్కేల్ ఇస్తారు. అభ్యర్థులు EMRS వెబ్‌సైట్ https://nests.tribal.gov.in/ లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ లో అప్లికేషన్ ప్రారంభం నుండి చివరి 19/09/2025 నుండి 23/10/2025 వరకు రాత్రి 11:00 గంటల వరకు తెరిచి ఉంటుంది.

నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ (NESTS), జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (JSA) మరియు ల్యాబ్ అటెండెంట్ పోస్టులకు ప్రత్యక్ష ప్రాతిపదికన నియామకం కోసం అర్హత మరియు ఆసక్తిగల భారతీయ పౌరుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.
ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ (EMRS) అర్హత, జీతం, జాబ్ ఖాళీలు ఇలా అన్నీ వివరాలు ఇక్కడ తెలుసుకోండి
సంస్థ పేరు :: ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ (EMRS) లో నోటిఫికేషన్
పోస్ట్ పేరు :: జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (JSA) మరియు ల్యాబ్ అటెండెంట్ పోస్టులు భర్తీ.
వయోపరిమితి :: 18 to 30 Yrs
మొత్తం పోస్ట్ :: 374
అర్హత :: 12th ఉత్తీర్ణత
నెల జీతం :: రూ.₹19900-63200/
దరఖాస్తు ప్రారంభం :: 19 సెప్టెంబర్ 2025
దరఖాస్తుచివరి తేదీ :: 23 అక్టోబర్ 2025
అప్లికేషన్ మోడ్ :: ఆన్లైన్ లో
వెబ్‌సైట్ :: https://nests.tribal.gov.in/
»పోస్టుల వివరాలు: ఏకలవ్య విద్యా సంస్థలలో కింద విధంగా పోస్టులు అయితే ఉన్నాయి.
•జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (JSA) : 228
•ల్యాబ్ అటెండెంట్ : 146

మొత్తం = 374 ఉద్యోగాలు ఉన్నాయి.
»అర్హత: ల్యాబ్ అటెండెంట్ : 10వ తరగతి అర్హతతో పాటు లాబొరేటరీ టెక్నిక్‌లో సర్టిఫికెట్/డిప్లొమాతో పాటు ఉత్తీర్ణత లేదా గుర్తింపు పొందిన బోర్డు/సంస్థ నుండి సైన్స్ స్ట్రీమ్‌తో 12వ తరగతి. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (JSA) : గుర్తింపు పొందిన బోర్డు నుండి సీనియర్ సెకండరీ 12వ తరగతి సర్టిఫికేట్ మరియు ఇంగ్లీష్ టైపింగ్‌లో నిమిషానికి 35 పదాలు లేదా హిందీ టైపింగ్‌లో నిమిషానికి 30 పదాల వేగం కలిగి ఉండాలి.


»వయోపరిమితి: 23.10.25 నాటికి ల్యాబ్ అటెండెంట్ & JSA: 30 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
»వేతనం: నెలవారీ గౌరవ వేతనం ప్రారంభ జీతం రూ.19,900-63,200/- నెల జీతం ఇస్తారు.
•జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (JSA) : రూ. 19,900-63,200/-

•ల్యాబ్ అటెండెంట్ : రూ.18,000/- to ₹56,900/-
»దరఖాస్తు రుసుము: ఈ నోటిఫికేషన్ అప్లికేషన్ ఫీజు నాన్ టీచింగ్ స్టాఫ్ = 1500/-, PGT & TGTS = 2000/-, ప్రిన్సిపాల్ = 2500/- & మహిళలు, SC, ST & PwBD అభ్యర్థులకు = 500/- అప్లికేషన్ ఫీజు ఉంటుంది.
»ఎంపిక విధానం: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, మెడికల్ టెస్ట్ & డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా సెలక్షన్ ఉంటుంది.
ఎలా దరఖాస్తు చేయాలి : అభ్యర్థులు NESTS వెబ్‌సైట్ (https://nests.tribal.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు
ముఖ్యమైన తేదీలు:
•ఆన్‌లైన్ పోర్టల్ తెరిచిన తేదీ : 19.09.2025.
•ఆన్‌లైన్ పోర్టల్ ముగింపు తేదీ : 23.10.2025.

🛑Notification Pdf Click Here
🛑Official Website Click Here
🛑Apply Link Click Here