RTC Notification 2025 : RTC లో 1000 డ్రైవర్ ఉద్యోగులకు.. అర్హతలు ఇవే
TGSRTC Job Recruitment 2025 : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) లో 1,000 డ్రైవర్, 743 శ్రామిక్ ఉద్యోగుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.

డ్రైవర్ ఉద్యోగులకు వయో పరిమితి 22 ఏళ్ల నుంచి 35 ఏళ్లుగా ఉండాలి.
కనీస విద్యార్హత పదో తరగతి పాసై ఉండాలి. హెవీ ప్యాసింజర్ మోటార్ వెహికల్ (HPMV), హెవీ గూడ్స్ వెహికల్ (HGV) లేదా ట్రాన్స్పోర్ట్ వెహికల్ లైసెన్స్ ఉండాలి. పేస్కేల్ రూ.20,960-60,080/- గా ఉంటుంది. ఈ నోటిఫికేషన్ 2025 అక్టోబర్ 08 ఉదయం 8 గంటల నుండి 2025 అక్టోబర్ 28 సాయంత్రం 5 గంటల వరకు TSLPRB వెబ్‌సైట్ (www.tgprb.in)లో ఆన్లైన్ లో మహిళా పురుషులు ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు.

🛑Full Notification Pdf Click Here
🛑Official Website Click Here