తెలంగాణ RTCలో డ్రైవర్లు, శ్రామిక్ నోటిఫికేషన్ వచ్చేసింది | TGSRTC Recruitment 2025 : Apply Now for 1743 Posts, Check Eligibility and Salary All Details In Telugu
TGSRTC Notification 2025 : తెలంగాణ పోలీస్ నియామక మండలి ద్వారా టీజీఎస్ఆర్టీసీలో 1743 పోస్టుల కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. అందులో 1000 డ్రైవర్, 743 శ్రామిక్ పోస్టులున్నాయి.

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(TGSRTC)లో డ్రైవర్లు, శ్రామిక్ పోస్టులకు తెలంగాణ పోలీస్ నియామక మండలి ద్వారా 17 సెప్టెంబర్ 2025 నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ మెుత్తం 1,743 పోస్టులకు ఉన్నాయి. దీని ద్వారా 1,000 డ్రైవర్ పోస్టులు పదో తరగతి అర్హతతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. 743 శ్రామిక్ (వర్క్‌మెన్) పోస్టులకు 10+ ITI అర్హత కలిగిన అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. 1-07-2025 నాటికి వయసు 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్యలో కలిగి ఉండాలి. డ్రైవర్ పోస్టుకు నెల జీతం రూ. ₹20,960-60,080/- to శ్రామిక్ పోస్టుకు నెల జీతం ₹16,550-45,030/- ఇస్తారు. ఈ నోటిఫికేషన్ లో అప్లికేషన్ ఫీజు 300 నుంచి 600 మధ్యలో ఉంటుంది.
TGSRTC లో 8వ అక్టోబర్ 2025 తేదీ ఉదయం 8:00 గంటల నుంచి 28వ అక్టోబర్ 2025 తేదీ సాయంత్రం 5:00 గంటల లోపు ఆన్లైన్ లో https://www.tgprb.in/ అప్లై చేసుకోవాలి.

🛑Full Notification Pdf Click Here
🛑Official Website Click Here