Vahana Mitra Scheme 2025 : ప్రారంభమైన వెరిఫికేషన్ ప్రక్రియ : Andhra Pradesh Vahana Mitra Scheme Verification 2025 Started
Andhra Pradesh Vahana Mitra Scheme verification started : ఆంధ్రప్రదేశ్ లో ఆటో, టాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు దసరాకు 15 వేల ఆర్థిక సహాయం చేస్తామని ఆంధ్రప్రదేశ్ సీఎం గారు ప్రకటైతే చేయడం జరిగింది.
ఆంధ్రప్రదేశ్లో వాహన మిత్ర స్కీం కోసం చివరి సంవత్సరం అప్లై చేసుకున్న అభ్యర్థులకి వెరిఫికేషన్ తో పాటు ప్రస్తుతం కొత్తగా అప్లై చేయాలి అనుకున్న అభ్యర్థులకి సెప్టెంబర్ 17 నుండి ప్రారంభం కానున్నది. ఇందులో మీరు ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని పూర్తి వివరాలు తెలియజేయడం జరుగుతుంది. 2023 లబ్ధిదారుల జాబితా వెరిఫికేషన్ కోసం వెహికల్ ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్స్ & ఇన్సూరెన్స్ కాపీ అప్లోడ్ చేయవలసి ఉంటుంది.

వాహన మిత్ర పథకం ముఖ్య ఉద్దేశం : ఆంధ్రప్రదేశ్లో బ్రష్ ఫ్రీ అయిన తర్వాత ఆటో రిక్షా ట్యాక్సీ మిక్సీ క్యాబ్ డ్రైవర్ చాలా కష్టమైనది. ఇంధనం ఇన్సూరెన్స్ రిపేర్లు పన్నులు ఈఎంఈ వంటి ఖర్చులకు ఉంటున్నాయి ప్రభుత్వ వీరిని భారాన్ని తగ్గించడానికి సంవత్సరంలో 15 వేల ఆర్థిక సహాయం ఇస్తున్నారు.
వాహన మిత్రుల లబ్ధిదారుల వివరాలు
వాహన మిత్ర పథకం కింద ఆర్థిక సహాయం పొందే అభ్యర్థులు కింద విధంగా ఉన్నాయి.
• ఆటో రిక్షా యాజమాన్యులు
• మోటార్ క్యాబ్ డ్రైవర్లు
• మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు
పై చెప్పినా అవి అన్నీ కూడా సొంత పేరు మీద రిజిస్ట్రేషన్ అయ్యి ఉండాలి వేరే వారు మీద పేరు ఉన్నట్లయితే వాహన పథకం వర్తించదు.
వాహన మిత్ర అర్హత వివరాలు
• వాహనము ( ఆటో,మోటో క్యాబ్ & మ్యాక్సీ క్యాబ్) డ్రైవర్ మరియు ఓనర్ అయి ఉండాలి.
• డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలి.
• ఆంధ్రప్రదేశ్ లోనే రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ నమోదయి ఉండాలి అనగా ఆర్సి ఉండాలి.
• ఫిట్నెస్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
• కేవలం ప్యాసింజర్ వెహికల్ ప్రయాణక వాహనం మాత్రమే అర్హులు.
•ఆధార్ కార్డు వైట్ రేషన్ కార్డు కలిగి ఉండాలి.
• ఒక కుటుంబంలో ఒక వాహనం మాత్రమే అర్హులు.
• కుటుంబంలో ఎవరు గవర్నమెంట్ ఎంప్లాయ్ పెన్షన్ ఉండరాదు. సానిటరీ వర్కర్ కు మినహాయింపు ఉంటుంది.
• కుటుంబంలో ఇన్కమ్ టాక్స్ ఫీలింగ్ ఉండకూడదు.
• కరెంట్ బిల్లు నెలకు 300 యూనిట్లు లోపే ఉండాలి.
• లబ్ధిదారుల పేరుమీద గరిష్టంగా మూడు ఎకరాలు లోపు పొలము ఉండాలి.
•మునిసిపల్ ప్రాంతాలలో 1000 sq.ft కన్నా ఎక్కువ స్థలం ఉండకూడదు.
• ఒకే హౌస్ మ్యాపింగ్ లో ఓనర్ వేరు లైసెన్స్ వేరు పేరుతో ఉన్నట్లయితే కుటుంబంకు ఈ పథకం వర్తించదు.
• రెంటు లేదా Lease లీజు కోసం తీసుకున్న వాహనాలు అనార్హులు.
• వాహనాల పైన పెండింగ్ చలాన్/ Dues ఉన్న అభ్యర్థులు అనర్హులు.
వాహనమిత్రాకు అవసరమైన పత్రాలు :-
వాన మిత్ర పథకం కోసం లబ్ధిదారులు సమర్పించవలసిన పత్ర వివరాలు కింద విధంగా ఉన్నాయి.
• ఆధార్ కార్డు
• వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (RC).
• డ్రైవింగ్ లైసెన్స్
• ఇన్సూరెన్స్ కాపీ
• లబ్ధిదారుని బ్యాంక్ పాస్ బుక్
• రేషన్ కార్డు
• ఫీల్డ్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్

🛑Application Form Click Here