Aya Jobs : ప్రభుత్వ ప్రీ ప్రైమరీ స్కూల్స్ లో టీచర్, ఆయా పోస్టులకు వెంటనే దరఖాస్తు చేసుకోండి
Govt Pre Primary School Teacher And Aya Jobs 2025 Check All Details And Apply Here : ప్రభుత్వ ప్రీ ప్రైమరీ పాఠశాలల్లో 51 టీచర్ & ఆయా ఉద్యోగాల కోసం కొత్త నోటిఫికేషన్ విడుదల చేశారు.
ఈ నోటిఫికేషన్ లో ఇంటర్మీడియట్ అర్హతతో టీచర్ ఉద్యోగులకు, 7th అర్హతతో ఆయా ఉద్యోగాలకు వెంటనే అప్లై చేసుకోండి.
టీచర్ ఉద్యోగులకు నెల జీతం రూ. 8,000/- గాను మరియు ఆయా ఉద్యోగాలకు రూ.6,000/- నెల జీతం ఇస్తారు.
ప్రభుత్వ ప్రీ ప్రైమరీ పాఠశాలల్లో జాబ్స్ కి అభ్యర్థుల వయస్సు 18 సంవత్సరాలు పైబడి 44 సంవ త్సరాల లోపు ఉండాలి.
ప్రభుత్వ ప్రీ ప్రైమరీ పాఠశాలల్లో టీచర్ మరియు ఆయా ఉద్యోగాలు కోసం దరఖాస్తు చేసుకోవడానికి గడువు 06 సెప్టెంబర్ 2025 సాయంత్రం 5.00 గంటల జగిత్యాల జిల్లాలోని విద్యాధికారి (MEO) కార్యాలయంలో ఆఫ్ లైన్ లో అప్లై చేయండి.

