ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులలో భారీగా ఆఫీస్ అసిస్టెంట్ నోటిఫికేషన్ విడుదల | IBPS CRP RRBS XIV Officers (Scale-I, II & III) and Office Assistants (Multipurpose) Recruitment 2025 Short Notification Released All Details in Telugu
IBPS CRP RRBS XIV Officers (Scale-I, II & III) and Office Assistants (Multipurpose) Recruitment 2025 : ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులలో (RRBలు) ఆఫీసర్లు (స్కేల్-I, II & III) మరియు ఆఫీస్ అసిస్టెంట్లు (మల్టీపర్పస్) నియామకాలకు కోసం షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేశారు.

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) క్రింద గ్రూప్ “A”- ఆఫీసర్స్ (స్కేల్-1, II & III) మరియు గ్రూప్ “В”-ఆఫీస్ అసిస్టెంట్స్ (మల్టీపర్పస్) నియామకాల కోసం Any డిగ్రీ, వ్యవసాయ శాఖ ద్వారా డిగ్రీ, LLB, MBA & బ్యాచిలర్ డిగ్రీలో కంప్యూటర్ సైన్స్ అర్హత కలిగిన అభ్యర్థులు ఇందులో అప్లై చేసుకోవచ్చు. వయసు 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలు మధ్యలో కలిగి ఉండాలి. అప్లికేషన్ ఫీజు రూ.175/- నుంచి రూ.850/- మధ్యలో అప్లికేషన్ ఫీజు చెల్లించవలసి ఉంటుంది.




ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులలో ఉద్యోగం పొందడం అభ్యర్థులకు సొంత గ్రామం రాష్ట్రంలను ఉద్యోగం వస్తుంది. రాత పరీక్ష కూడా సొంత జిల్లాలో ఉంటుంది. తెలుగులోనే రాత పరీక్ష ఉంటుంది. అర్హులైన అభ్యర్థులు https://www.ibps.in/ ఆన్లైన్ లో చేసుకోవాలి. CRP RRBs XIV కి దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునే ముందు వివరణాత్మక నోటిఫికేషన్‌ను జాగ్రత్తగా చదవాలని మరియు IBPS అధికారిక వెబ్‌సైట్‌లో జారీ చేయబడిన మరియు హోస్ట్ చేయబడిన వివరణాత్మక నోటిఫికేషన్‌లో పేర్కొన్న తేదీలలో కనీస అర్హత ప్రమాణాలను నెరవేర్చాలని సూచించారు. అభ్యర్థులు వివరణాత్మక నోటిఫికేషన్‌లో పేర్కొన్న సూచనలను పాటించాలి.

ముఖ్యమైన తేదీలు :
అప్లికేషన్ ప్రారంభం తేది : 01 సెప్టెంబర్ 2025
అప్లికేషన్ చివరి తేదీ : 21 సెప్టెంబర్ 2025
ఆన్‌లైన్ పరీక్ష ఫలితం – ప్రిలిమినరీ : డిసెంబర్, 2025/జనవరి, 2026.
ఆన్‌లైన్ పరీక్ష-మెయిన్/సింగిల్ (ఆఫీసర్స్/OA) : డిసెంబర్, 2025/ఫిబ్రవరి, 2026.
అభ్యర్థులు వివరాలు మరియు నవీకరణల కోసం IBPS అధికారిక వెబ్‌సైట్ www.ibps.in ని క్రమం తప్పకుండా సందర్శించాలని సూచించారు.

🛑Short Notification Pdf Click Here
🛑Full Notification Pdf Click Here
🛑Apply Link Click Here