AP గ్రామ సచివాలయం నోటిఫికేషన్ || AP Grama sachivalayam 3rd notification 2025 latest news in Telugu
AP Grama Sachivalayam 3rd Notification 2778 Job 3rd Notification Latest GO Release All Details In Telugu :
ఆంధ్రప్రదేశ్ లో 2,778 గ్రామ, వార్డు సచివాలయల్లో డిప్యుటేషన్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీ G.O.Ms.No.10, dt: 28.08.2025 విడుదల చేయడం జరిగింది. జిల్లా స్థాయిలో సచివాలయాలను డిప్యుటేషన్/ ఔట్సోర్సింగ్ ద్వారా 2,778 ఉద్యోగాలు మంజూరుచేస్తూ ఉత్తర్వులు జారీచేసింది.
ఇందులో 1,785 గ్రామ, వార్డు సచివాలయాల్లో కొత్తగా 993 కొత్త ఏఎన్ఎం/వార్డు ఆరోగ్య కార్యదర్శి పోస్టులను మంజూరు చేసింది. ఏదో మంచి అవకాశం చెప్పుకోవచ్చు.. ఇందులో ఇంటర్ & డిగ్రీ అర్హతతో త్వరలో ఉద్యోగాలు అయితే వస్తాయి.

పోస్టులు వివరాలు
• 6x డైరెక్టరేట్, 6x డిప్యుటేషన్పై ఫంక్షనల్ అసిస్టెంట్లు పోస్టులు గ్రామ వార్డు సచివాలయ స్థాయిలో ఖాళీలు ఉన్నాయి.
•17x జాయింట్ డైరెక్టర్/డీఎల్డీఏ స్థాయి అధికారులను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ఖాళీలు ఉన్నాయి.
•26xసూపరింటెండెంట్లు, 26x సీనియర్ అసిస్టెంట్లు, 104xజూనియర్ అసిస్టెంట్లను డిప్యుటేషన్పై & 52xటెక్నికల్ కోఆర్డినేటర్లు, 26 x ఆఫీసు సబార్డినేట్లను ఔట్సోర్సింగ్ ద్వారా జిల్లా గ్రామ/ వార్డు సచివాలయ శాఖ లో ఖాళీలు ఉన్నాయి.
•660x డిప్యుటేషన్పై, మండలాల్లో 1,320x జూనియర్ అసిస్టెంట్లను మండల స్థాయిలో పంచాయతీరాజ్ శాఖ లో ఖాళీలు ఉన్నాయి. మరిన్ని వివరాలు కింద జీవోలో ఇవ్వడం జరిగింది చూడండి.

🛑G.O.Ms.No.10, dt: 28.08.2025 Sanctioned Posts for GSWS Full Details Click Here
🛑AP Grama sachivalayam 3rd notification newspaper cutting Click Here