Navy Group C Jobs : నేవీ లో సివిలయన్ గ్రూప్ సి 1266 ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | Indian Navy Tradesman Skilled Notification 2025 Apply Online Now
Indian Navy Tradesman Skilled Recruitment 2025 10th Class Jobs : భారత ప్రభుత్వం రక్షణ మంత్రిత్వ శాఖ లో భారత నౌకాదళంలో ట్రేడస్మాన్ స్కిల్డ్ 1266 నియామకం 2025 నోటిఫికేషన్ వచింది.
ఇండియన్ నేవీ అర్హత కలిగిన మాజీ నావల్ అప్రెంటిస్‌ల (భారత నేవీ యొక్క యార్డ్ అప్రెంటిస్ స్కూల్స్ యొక్క మాజీ అప్రెంటిస్‌లు) నుండి https://onlineregistrationportal.in/ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది, గ్రూప్ ‘C’గా వర్గీకరించబడిన ట్రేడ్స్‌మెన్ స్కిల్డ్ పోస్టు కోసం. జనరల్ సెంట్రల్ సర్వీస్, గ్రూప్ ‘సి’, నాన్-గెజిటెడ్, ఇండస్ట్రియల్ పే స్కేల్-లెవల్-2 (రూ.19,900/- to రూ.63,200/-), ఇండస్ట్రియల్. ఎంపికైన అభ్యర్థులను సాధారణంగా భారతదేశంలో ఎక్కడైనా, నావల్ యూనిట్లు/ఫార్మేషన్లలో అడ్మినిస్ట్రేటివ్ అవసరాల ప్రకారం పోస్ట్ చేస్తారు.

అభ్యర్థులు కమిషన్ వెబ్‌సైట్ https://onlineregistrationportal.in/ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు సమర్పణ విండో 13/08/2025 నుండి 02/09/2025 వరకు రాత్రి 11:00 గంటల వరకు తెరిచి ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు
*దరఖాస్తు ప్రారంభ తేదీ = 13 ఆగష్టు 2025
*దరఖాస్తు చివరి తేదీ = 02 సెప్టెంబర్ 2025
ఇండియన్ నేవీ ట్రేడస్మాన్ స్కిల్డ్ అప్పరెంటీస్ పోస్టులు రిక్రూట్‌మెంట్, అభ్యర్థి క్రింద పేర్కొన్న విధంగా పోస్టుల అర్హత ప్రమాణాలను పూర్తి చేసిన అభ్యర్థులు Indian Navy Tradesman Skilled వెబ్‌సైట్ https://onlineregistrationportal.in/ లో ద్వారా మాత్రమే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇండియన్ నేవీ ట్రేడస్మాన్ స్కిల్డ్ నోటిఫికేషన్ ఖాళీల ముఖ్యమైన వివరాలు
సంస్థ పేరు :: ఇండియన్ నేవీ ట్రేడస్మాన్ స్కిల్డ్ నోటిఫికేషన్
పోస్ట్ పేరు :: గ్రూప్ సి ట్రేడ్ మాన్ స్కిల్డ్ పోస్టులకు భర్తీ.
వయోపరిమితి :: 18 to 25 Yrs
మొత్తం పోస్ట్ :: 1266+49
నెల జీతం :: రూ.₹19,900/- to రూ.₹63,200/-
దరఖాస్తు ప్రారంభం :: 13 ఆగష్టు 2025
దరఖాస్తుచివరి తేదీ :: 02 సెప్టెంబర్ 2025
అప్లికేషన్ మోడ్ :: ఆన్లైన్
వెబ్‌సైట్ :: https://onlineregistrationportal.in/
»పోస్టుల వివరాలు: ఇండియన్ నేవీ ట్రేడస్మాన్ స్కిల్డ్ అప్పరెంటీస్ ఉద్యోగాలు ఉన్నాయి.
»అర్హత: అర్హత మరిన్ని వివరాలు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది చూడండి.
»వయసు: 02.09.2025 నాటికి గరిష్ట వయోపరిమితి నాటికి 18 నుండి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.
*SC/ST అభ్యర్థులకు 5 సం||రాలు
*OBC అభ్యర్థులకు 3 సం||రాలు సడలింపు ఉంటుంది.
»వేతనం: ఇండియన్ నేవీ ట్రేడస్మాన్ స్కిల్డ్ అప్పరెంటీస్ పోస్టులు కు రూ.19,900/- to రూ.₹63,200/- స్టార్టింగ్ జీతం ఇస్తారు.
» దరఖాస్తు రుసుము: దరఖాస్తుదారుడు దరఖాస్తు ప్రాసెసింగ్ రుసుము కింద రూ. NIL మాత్రమే చెల్లింపు నుండి మినహాయింపు ఉంది. SC, ST, BC, PBDలు & మాజీ సైనికులు NIL
•జనరల్/ఓబీసీ/ఇడబ్ల్యూఎస్ = NIL/-
• ఎస్సీ/ఎస్టీ/వికలాంగులు/ఎక్స్‌ఎస్/డిఎక్స్‌ఎస్ = NIL/-
»ఎంపిక విధానం: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ & డాకుమెంట్స్ వెరిఫికేషన్ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది.
దరఖాస్తు విధానం : పైన పేర్కొన్న అన్ని స్పష్టంగా నిర్దేశించిన ప్రమాణాలను పూర్తి చేసే అభ్యర్థులు https://onlineregistrationportal.in/ విభాగంలోని లింక్ ద్వారా 13/08/2025 నుండి 02/09/2025 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఇతర ఏ విధమైన దరఖాస్తులు అంగీకరించబడవు. ఆన్‌లైన్ దరఖాస్తు https://onlineregistrationportal.in/ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది. తేదీల ప్రకటన Indian Navy Tradesman Skilled వెబ్‌సైట్ https://onlineregistrationportal.in/ లో అందుబాటులో ఉంచబడుతుంది.

🛑Notification Pdf Click Here
🛑Online Apply Link Click Here
🛑Official Website Click Here