12th అర్హతతో పెర్మనెంట్ ప్రభుత్వం 4,408 ఉద్యోగాలు.. రేపే లాస్ట్ డేట్

State Government Central Government Latest Job Notification Last Date : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) అటవీ శాఖలో ద్వారా 691 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. 12th అర్హతతో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ 256, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ 435 ఉద్యోగాలకు అప్లై చేసుకునేందుకు రేపే చివరి తేదీ. https: //psc.ap.gov.inలో అప్లై చేసుకోవచ్చు. అలాగే కేంద్ర ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగం ఇంటెలిజెన్స్ బ్యూరో(IB)లో 3,717 గ్రేడ్-2 పోస్టులకు ఏదైనా డిగ్రీ అర్హతతో అప్లై చేసుకునేందుకు రేపే లాస్ట్ డేట్. https://www .ncs.gov.in/లో దరఖాస్తు చేసుకోవచ్చు.
🛑Forest Jobs : 12th అర్హతతో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ గడువు పొడిగింపు చివరి తేదీ ఎప్పుడంటే
🛑Intelligence Bureau (IB) ACIO Grade-II (Exe) 3717 Posts Online Form last day today. Apply Link