KVS School Jobs : కేంద్రీయ విద్యాలయాల్లో టీచింగ్ & నాన్ టీచింగ్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల
PM Sri Kendriya Vidyalaya non teaching job recruitment 2025 : apply online now : పీఎంశ్రీ కేంద్రీయ విద్యాలయంలో.. టీచర్ ఉద్యోగం కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ హైదరాబాద్ దుండిగల్లోని పీఎంశ్రీ కేంద్రీయ విద్యాలయం… 2025-26 విద్యా సంవత్సరానికి ఒప్పంద ప్రాతిపాదికన పీజీటీ (కంప్యూటర్ సైన్స్), టీజీటీ (సోషల్ సైన్స్), ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఇన్స్ట్రక్టర్ & స్పెషల్ ఎడ్యుకేటర్ తదితర టీచింగ్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు ఆధారంగా డైరెక్ట్ సెలక్షన్ చేస్తున్నారు.

విద్యా అర్హత : 50% మార్కులతో డీఎస్ఈ, డిగ్రీ, బీఎడ్, డీఎడ్, పీజీ, సీటెట్, కంప్యూటర్ పరిజ్ఞానం, ఇంగ్లిష్ & హిందీ టీచింగ్ ప్రావీణ్యం కలిగిన అభ్యర్థుల నుంచి ఆన్లైన్లో దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు.
ఇంటర్వ్యూ తేదీ: 07.08.2025.
వేదిక: పీఎంశ్రీ కేంద్రీయ విద్యాలయ, నెం.2, దుండిగల్, హైదరాబాద్.
వెబ్ సైట్ : https://no2dundigal.kvs.ac.in/

🛑Notification Pdf Click Here
🛑Official Website Click Here