Agricultural Jobs : అప్లికేషన్ Email చేస్తే చాలు.. ఫీల్డ్ అటెండెంట్ ఉద్యోగుల భర్తీ
ICAR IARI Field Attendant Contractual Basis Jobs Notification 2025 Apply Now: ఐఏఆర్అలో ఐకార్- ఇండియన్ అగ్రికల్చరల్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్.. ఒప్పంద ప్రాతిపదికన జూనియర్ రిసెర్చ్ ఫెలో/ ప్రాజెక్ట్ అసోసియేట్ & ఫీల్డ్ అటెండెంట్ ఉద్యోగుల కోసం ఈ మెయిల్ లో దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు.

విద్యా అర్హత : జూనియర్ రిసెర్చ్ ఫెలో/ ప్రాజెక్ట్ అసోసియేట్ & ఫీల్డ్ అటెండెంట్ ఉద్యోగులకు డిగ్రీ, పీజీ నెట్ తో పాటు సంబంధిత పని అనుభవం కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
నెల జీతం: నెలకు ఫీల్డ్ అటెండెంట్ రూ.18,000 ఇస్తారు.
వయసు: 35 ఏళ్లు మించకూడదు.
ఎంపిక: విద్య అర్హుల ఆధారంగా షార్టస్టింగ్, ఇంటర్వ్యూలతో.
అప్లికేషన్ విధానం : ఈమెయిల్ ద్వారా geneticsbmgf@gmail.com
అప్లికేషన్ చేసుకోవడానికి చివరి తేదీ : 15.08.2025.
అఫీషియల్ వెబ్సైట్ : https://www.iari.res.in/bms/announcements/jobs.php

🛑Notification Pdf Click Here
🛑Official Website Click Here