Railway Jobs : రైల్వే శాఖలో 3115 అప్రెంటిస్ కోసం నోటిఫికేషన్ విడుదల
Eastern Railway 3115 apprentices Notification 2025 : ఈస్టర్న్ రైల్వే కోల్కతా వివిధ విభాగాల్లో 3115 అప్రెంటిస్ల (ఫిట్టర్, వెల్డర్, మెషినిస్ట్, మెకానికల్, కార్పెంటర్, లైన్మెన్, పెయింటర్, వైర్మెన్, ఆర్ఆఎఫ్&ఏసీ మెకానిక్, ఎలక్ట్రిషియన్ విభాగాలు వివిధ లో) భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

విద్య అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో 10th, ఇంటర్మీడియట్, ఐటీఐ.
వయసు: 15 నుంచి 24 సంవత్సరాల వయసు మధ్య ఉండాలి.
ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ: 14.08.2025
ఆన్లైన్ అప్లికేషన్ చివరి తేదీ: 13.09.2025
దరఖాస్తు ఫీజు: OC, OBC, EWS రూ.100. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీలకు అప్లికేషన్ ఫీజు మినహాయింపు ఉంటుంది.
ఎంపిక: విద్యార్హతల్లో సాధించిన మెరిట్తో ఆధారంగా మరియు ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది.
ఆన్లైన్ వెబ్ సైట్ : https://rrcer.org/notice_board.html

🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here