10+2 అర్హతతో జూనియర్ సెక్రెటరీ అసిస్టెంట్ నోటిఫికేషన్ విడుదల | CSIR Junior Secretariat Assistant & Junior Stenographer Notification 2025 Apply Online Now
CSIR Junior Secretariat Assistant & Junior Stenographer Job Recruitment 2025 Apply Now : కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR) ఆధ్వర్యంలో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ & జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

అర్హత: ఇంటర్మీడియట్, కంప్యూటర్ టైపింగ్ నాలెడ్జ్ కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
వయసు: 22.08.2025 నాటికి 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. (ఎస్సీ/ఎస్టీలకు 5 సంవత్సరాలు & ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల వయసు సడలింపు ఉంటుంది).
వేతనం: నెలకు రూ.25,400/- to రూ.94,400/- మధ్యలో నెల జీతం ఇస్తారు.
ఎంపిక: ప్రిలిమినరీ పరీక్ష (టైర్-I), మెయిన్స్ ఎగ్జామ్ (టైర్-II), కంప్యూటర్ టైపింగ్ టెస్ట్ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/ఎక్స్సర్వీస్మెన్స్కు అప్లికేషన్ ఫీజు లేదు. ఇతరులకు రూ.500.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 17.08.2025

🛑Notification Pdf Click Here
🛑Official Website Click Here