10+2 అర్హతతో అసిస్టెంట్ & క్లర్క్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | ICMR NIE Assistant, UDC & LDC Recruitment 2025 | Telugu Jobs Point
National Institute of Epidemiology (ICMR-NIE) Assistant, UDC & LDC Notification 2025 Out for 10 Posts : భారత ప్రభుత్వ ఆరోగ్య & కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖలో ICMR-NIE లో అసిస్టెంట్, అప్పర్ డివిజన్ క్లర్క్ మరియు లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ 14 ఆగస్టు 2025 లోపు ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.

ICMR-నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమియాలజీ (ICMR-NIE), అడ్మినిస్ట్రేటివ్ కేడర్ కింద వివిధ పోస్టుల కోసం అర్హత కలిగిన భారతీయ పౌరుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. దరఖాస్తు(లు) సమర్పించడానికి చివరి తేదీ 14.08.2025. అన్ని విధాలుగా పూర్తి చేసిన దరఖాస్తును ఆన్‌లైన్ మోడ్ ద్వారా మాత్రమే సమర్పించాలి. ICMR-NIE నోటిఫికేషన్ 10 ఖాళీలు భర్తీ చేయడానికి అర్హత మరియు ఆసక్తిగల పురుషులు మరియు మహిళలు భారత పౌరుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి, పే స్కేల్ రూ. ICMR-NIE లో అసిస్టెంట్ పోస్టులు కు రూ.35,400/- to రూ.1,12,400/- to అప్పర్ డివిజన్ క్లర్క్ పోస్టుకు రూ.25,500 to రూ.81,100/- & లోయర్ డివిజన్ క్లర్క్ రూ.19,900/- to రూ.63,200/- శాలరీ ఇస్తారు. అభ్యర్థులు ఆన్‌లైన్ మోడ్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి, లింక్ ICMR/NIE వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది. www.nie.gov.in/andwww.icmr.gov.in/ ద్వారా 25 జులై 2025 నుండి 14 ఆగస్టు 2025 లోపు అప్లై చేయవచ్చు.
ముఖ్యమైన తేదీలు
*దరఖాస్తు ప్రారంభ తేదీ = 25 జులై 2025
*దరఖాస్తు చివరి తేదీ = 14 ఆగస్టు 2025
ICMR-NIE లో అసిస్టెంట్, అప్పర్ డివిజన్ క్లర్క్ మరియు లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులు రిక్రూట్‌మెంట్, అభ్యర్థి https://www.nie.gov.in/ లో వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ (OTPR) ద్వారా తమ బయో-డేటాను నమోదు చేసుకోవాలి.
ICMR NIE నోటిఫికేషన్ ఖాళీల ముఖ్యమైన వివరాలు
సంస్థ పేరు :: ICMR-నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమియాలజీ టెక్నికల్ (ICMR NIE) లో అసిస్టెంట్ & సాంకేతిక నిపుణుడు నోటిఫికేషన్
పోస్ట్ పేరు :: అసిస్టెంట్, అప్పర్ డివిజన్ క్లర్క్ మరియు లోయర్ డివిజన్ క్లర్క్ రిక్రూట్‌మెంట్ పోస్టులకు భర్తీ.
వయోపరిమితి :: 18 to 30 Yrs
మొత్తం పోస్ట్ :: 10
దరఖాస్తు ప్రారంభం :: 25 జులై 2025
దరఖాస్తుచివరి తేదీ :: 14 ఆగస్టు 2025
అప్లికేషన్ మోడ్ :: ఆన్లైన్
వెబ్‌సైట్ :: https://www.nie.gov.in/
»పోస్టుల వివరాలు: 10 ICMR NIE అసిస్టెంట్, అప్పర్ డివిజన్ క్లర్క్ మరియు లోయర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాలు ఉన్నాయి.
»అర్హత: లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులు కు గుర్తింపు పొందిన బోర్డు లేదా విశ్వవిద్యాలయం నుండి 12వ తరగతి ఉత్తీర్ణత లేదా తత్సమాన అర్హత. కంప్యూటర్‌లో ఇంగ్లీషులో గంటకు 35 పదాలు లేదా హిందీలో గంటకు 30 పదాలు టైపింగ్ వేగం. (35 w.p.m మరియు 30 w.p.m. అనేవి 10500 KDPH/9000 KDPH కు అనుగుణంగా ఉంటాయి, సగటున ప్రతిపదానికి 5 కీ డిప్రెషన్లు ఉంటాయి.), అప్పర్ డివిజన్ క్లర్క్ పోస్టుకు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఎల్ డిగ్రీ లేదా తత్సమానం. కంప్యూటర్‌లో ఇంగ్లీషులో గంటకు 35 పదాలు లేదా హిందీలో గంటకు 30 పదాలు టైపింగ్ వేగం & అసిస్టెంట్ ఉద్యోగాలకు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/సంస్థ నుండి ఏదైనా విభాగంలో కనీసం మూడు సంవత్సరాల బ్యాచిలర్ డిగ్రీ; మరియు కంప్యూటర్ (MS ఆఫీస్/పవర్ పాయింట్) యొక్క పని పరిజ్ఞానం అర్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.


»వయసు: అన్ని ICMR NIE Assistant, UDC & LDC లకు: 18 -30 సంవత్సరాల మధ్య.
*SC/ST అభ్యర్థులకు 5 సం||రాలు
*OBC అభ్యర్థులకు 3 సం||రాలు సడలింపు ఉంటుంది.
»వేతనం: ICMR NIE అసిస్టెంట్ పోస్టులు కు రూ.35,400/- to రూ.1,12,400/- to అప్పర్ డివిజన్ క్లర్క్ పోస్టుకు రూ.25,500 to రూ.81,100/- & లోయర్ డివిజన్ క్లర్క్ రూ.19,900/- to రూ.63,200/- స్టార్టింగ్ జీతం ఇస్తారు.
» దరఖాస్తు రుసుము: దరఖాస్తు రుసుము: జనరల్, OBC & EWS కేటగిరీలకు చెందిన అభ్యర్థులు SB కలెక్ట్ ద్వారా రూ. 2000/- రుసుము డిపాజిట్ చేయడానికి ఏర్పాట్లు చేసుకోవాలి. SC/ST/PWD/మహిళలు/మాజీ సైనికులు మరియు విదేశాలలో నివసిస్తున్న అభ్యర్థులు దరఖాస్తు రుసుము 1600/- చెల్లించవలసి ఉంటుంది.
•జనరల్/ఓబీసీ అభ్యర్థులు = రూ.2000/-
బి) SC/ST అభ్యర్థులు/EWS = రూ.1600/-
»ఎంపిక విధానం: అప్పర్ డివిజన్ క్లర్క్ మరియు లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులకు కంప్యూటర్ ఆధారిత ఆన్‌లైన్ స్క్రీనింగ్ పరీక్షలు రెండు అంచెలుగా (టైర్-1: కంప్యూటర్ ఆధారిత MCQ పరీక్ష మరియు టైర్-2: కంప్యూటర్ స్కిల్ టెస్ట్) జరుగుతాయి. కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) క్రింద ఇవ్వబడిన విధంగా మొత్తం 100 ప్రశ్నలతో MCQ రకంగా ఉంటుంది.
దరఖాస్తు విధానం : ICMR NIE Assistant, UDC & LDC వెబ్‌సైట్ https://www.nie.gov.in/ ద్వారా మాత్రమే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు ఆన్‌లైన్ మోడ్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి, లింక్ ICMR/NIE వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది. (www.nie.gov.in/andwww.icmr.gov.in/) online అప్లై చేయండి.

🛑Notification Pdf Click Here
🛑Online Apply Link Click Here
🛑Official Website Click Here