10th అర్హతతో ఆంధ్రప్రదేశ్ లో సెంట్రల్ యూనివర్సిటీలో బంపర్ నోటిఫికేషన్ విడుదల | AP Central University DEO, Lab Assistant & Hostel Caretaker Job Recruitment 2025
AP Central University DEO, Lab Assistant & Hostel Caretaker Notification 2025 : ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులకు శుభవార్త.. సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లో తాత్కాలిక/ ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన 19 నాన్ టీచింగ్ ఉద్యోగాలకు అకౌంటెంట్, డాక్టర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, అసిస్టెంట్, ల్యాబ్ అసిస్టెంట్ (కంప్యూటర్ ల్యాబ్), ల్యాబ్ అసిస్టెంట్ (జాగ్రఫీ అండ్ స్పేస్ సైన్స్), హాస్టల్ కేర్ టేకర్(బాయ్స్ & గర్ల్స్), నర్స్, హిందీ ట్రాన్స్టర్ కమ్ టైపిస్ట్, టెక్నికల్ అసిస్టెంట్ (డేటా సెంటర్) & ప్లంబర్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

అర్హత: పోస్టులను అనుసరించి 10th, ఇంటర్/ ఐటీఐ, Any డిగ్రీ, డిప్లొమా, బీకాం/ఎంకాం, జీఎన్ఎం/ బీఎస్సీ నర్సింగ్/ ఎమ్మెస్సీ నర్సింగ్, బీటెక్/బీఏ/ ఎంసీఏ, ఎమ్మెస్సీ, ఎంఈ, ఎంబీబీఎస్, ఎండీతో పాటు ఉద్యోగానుభవం.



ఎంపిక: విద్యా అర్హత, ఉద్యోగానుభవంతో.
దరఖాస్తు విధానం : అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు మరియు వారి దరఖాస్తును అన్ని విద్యా ధృవపత్రాల స్వీయ ధృవీకరణ పత్రాలు, అనుభవ ధృవపత్రాలతో పాటు, ఒకే PDF ఫైల్‌లో నిర్ణీత ఫార్మాట్‌లో arcuan@gmail.com ఇమెయిల్‌కు జూలై 31, 2025న లేదా అంతకు ముందు అర్ధరాత్రి వరకు పంపవచ్చు. చివరి తేదీ తర్వాత వచ్చిన దరఖాస్తును స్వీకరించరు.
అప్లికేషన్ చివరి తేదీ : 31.07.2025.

🛑Notification Pdf Click Here
🛑Official Website Click Here