విద్యుత్ శాఖలో కొత్త నోటిఫికేషన్ వచ్చేసింది | BHEL Artisans Grade IV Recruitment 2025
BHEL Artisans Grade IV Recruitment All Details Apply Online Now : భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (BHEL) లో ఆర్టిసన్స్ గ్రేడ్ IV ఉద్యోగ నియామకం కోసం దరఖాస్తు ఆహ్వానం. ఈ నోటిఫికేషన్ లో 515 పోస్టులు ఉన్నాయి. అప్లికేషన్ ప్రారంభం తేదీ జూలై 16 నుంచి 12 ఆగస్టు వరకు https://www.bhel.com/ ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.

గరిష్ట వయోపరిమితి (జూలై 1, 2025 నాటికి) Gen/EWS OC – 27 సంవత్సరాలు, ఓబీసీ (ఎన్‌సీఎల్) – 30 సంవత్సరాలు & ఎస్సీ/ఎస్టీ – 32 సంవత్సరాలు మధ్య వయసు కలిగి ఉండాలి. అభ్యర్థులకు రూ.1072/-, SC, ST, BC అభ్యర్థులకు రూ.475/-నోటిఫికేషన్, అర్హతలు, దరఖాస్తు ఫారము తదితర సమాచారం BHEL వెబ్సైట్లో అందుబాటులో ఉంది.

BHEL నోటిఫికేషన్ లో పదవ తరగతి ప్లస్ నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ (NTC/ITI) & ప్లస్ నేషనల్ అప్రెంటిస్‌షిప్ సర్టిఫికెట్ (NAC) అర్హత ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. హెవీ ప్లేట్స్ అండ్ వెసల్స్ ప్లాంట్ (HPVP) – విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ & హెవీ పవర్ ఎక్విప్‌మెంట్ ప్లాంట్ (HPEP) – హైదరాబాద్, తెలంగాణ లో జాబ్ లొకేషన్ ఉంటుంది. ఈ నోటిఫికేషన్లు రాత పరీక్ష ద్వారా సెలక్షన్ ఉంటుంది మరిన్ని వివరాల కింద నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది చూడండి అర్హులు అయితే వెంటనే అప్లై చేసుకోండి.

🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here
🛑Official Website Click Here