Airport Jobs : 10వ తరగతి, 12వ తరగతి ఉత్తీర్ణులతో విమానాశ్రయ ఉద్యోగాలు
IGI Aviation Services Ground Staff & Loader Recruitment 2025 latest airport job notification all details in Telugu : కేవలం 10th, 12th పాసైన అభ్యర్థులకు ఎయిర్‌పోర్ట్ ఉద్యోగాలు ఐజిఐ ఏవియేషన్ సర్వీసెస్ ఎయిర్ పోర్ట్ గ్రౌండ్ స్టాఫ్ & లోడర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ నోటిఫికేషన్ లో 1449 పోస్టులు ఉన్నాయి.

అర్హత: విమానాశ్రయం గ్రౌండ్ స్టాఫ్ జాబ్స్ కి 12వ తరగతి, అంతకంటే ఎక్కువ & లోడర్‌లు జాబ్స్ కి 10వ తరగతి ఉత్తీర్ణత కలిగి ఉడాలి.
వయసు: 21.09.2026 నాటికి లోడర్‌లు పోస్టుకి 20-40 సంవత్సరాలు & విమానాశ్రయం గ్రౌండ్ స్టాఫ్ 18-30 సంవత్సరాలు లోపు వయసు కలిగి ఉండాలి.
నెలలు జీతం: లోడర్‌లు (పురుషులు మాత్రమే) రూ. 15,000/- నుండి రూ. 25,000/- & విమానాశ్రయం గ్రౌండ్ స్టాఫ్ రూ. 25,000/- నుండి రూ. 35,000/- జీతం ఇస్తారు.
ఎంపిక: పరీక్ష, నైపుణ్య పరీక్ష (పోస్టు ప్రకారం), పత్ర ధృవీకరణ & వైద్య పరీక్ష ఉటుంది.
పేపర్ : General Awareness, Aptitude & Reasoning, English Knowledge & Aviation Knowledge సమయం 90 నిమిషాలు – మొత్తం 100 (ప్రతి సబ్జెక్టుకు 25 మార్కులు).
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 21 సెప్టెంబర్ 2025.
దరఖాస్తు ఫీజు: గ్రౌండ్ స్టాఫ్ కు రూ. 350 మరియు లోడర్ కు రూ. 250 పరీక్ష రుసుము వర్తిస్తుంది. ఒకసారి చెల్లించిన రుసుము ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి చెల్లించబడదు. SC, ST, OBC, మరియు EWS వంటి రిజర్వ్డ్ కేటగిరీలకు చెందిన అభ్యర్థులతో సహా అన్ని అభ్యర్థులకు దరఖాస్తు రుసుము ఒకే విధంగా ఉంటుంది
అప్లై విధానము : https://igiaviationdelhi.com లో అప్లై చేయాలి.

🛑Notification Pdf Click Here
🛑Apply Online Click Here