రెవెన్యూ శాఖలో 7404 GPO నోటిఫికేషన్ విడుదల | VRO VRA GPO Notification 2025
TS GPO 2nd Notification 2025 Latest Updates : తెలంగాణలో గ్రామ పాలన అధికారుల (GPO) 7404 ఉద్యోగాల కోసం 2nd నోటిఫికేషన్ వచ్చేసింది. మార్చి 29న మొదటి నోటిఫికేషన్ లో 10,954 పోస్టుల భర్తీకి రాగా 3,550 (VRO, VRA) మంది ఎంపికయ్యారు.
7404 ఖాళీల్లోనూ గతంలో వీఆర్ఎ, వీఆర్వోలుగా చేసిన వారికి మరో అవకాశం ఇవ్వనున్నారు.
అర్హత కలిగిన వీఆర్ఎ, వీఆర్వోలుగా నుంచి జులై 16లోపు కలెక్టర్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని అధికారకంగా ప్రకటించారు.
గ్రామ పాలన అధికారుల (GPO) ఉద్యోగాల కోసం ఈనెల 27వ తేదీన పరీక్ష నిర్వహించడం జరుగుతుంది.