KGBV Jobs: No Fee, No Exam 10వ తరగతి అర్హతతో కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ లో ఉద్యోగం
KGBV Night Watchman, ANMs, Accountant & Assistant Cook Notification 2025 : కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయలో ఆసిఫాబాద్ జిల్లాలో ఏఎన్ఎంలు, అకౌంటెంట్, అసిస్టెంట్ కుక్ & నైట్ వాచ్మెన్ పోస్టులకు కోసం మహిళ, పురుష అభ్యర్థులనుంచి నుంచి డైరెక్ట్ ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ చేస్తున్నారు.
మొత్తం పోస్టులు: ఈ నోటిఫికేషన్ లో 2 ఏఎన్ఎంలు, 3 అకౌంటెంట్ పోస్టు లకు మహిళా అభ్యర్థులు, యూఆర్ ఎస్1 అసిస్టెంట్ కుక్, 1 నైట్ వాచ్మెన్, 1 డే వాచ్ మెన్ పోస్టులకు ఉన్నాయి.

అర్హత: కనీసం 10వ తరగతి (SSC) ఉత్తీర్ణత తప్పనిసరి. అకౌంటెంట్కు కామర్స్ డిగ్రీతో పాటు బేసిక్ కంప్యూటర్ స్కిల్స్, బీకాం కంప్యూటర్ సైన్స్ అర్హత, ఏఎన్ఎంకు ఇంటర్తో పాటు ఏఎన్ఎం ట్రైనింగ్ సర్టిఫికెట్ ఉండాలని తెలిపారు.
వయో పరిమితి:
కనిష్ఠం: 18 సంవత్సరాలు
గరిష్ఠం: 45 సంవత్సరాలు
వేతనం: నెలకు ₹25,500 to ₹67,000 నెల జీతం ఇస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి గల అభ్యర్థు లు ఈ నెల 9 నుంచి 11వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో సంప్రదించాలన్నారు.
దరఖాస్తుల చివరి తేదీ: 9,10, 11 జూలై 2025

🛑Notification Pdf Click Here