Govt Jobs : 12th అర్హతతో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు | PGIMER Group B & C Requirement 2025 | Latest Jobs in Telugu

Govt Jobs : 12th అర్హతతో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు | PGIMER Group B & C Requirement 2025 | Latest Jobs in Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now

PGIMER Group B & C Requirement 2025 in Telugu : 12th క్లాస్ పాస్ అయిన అభ్యర్థులు బంపర్ నోటిఫికేషన్ వచ్చేసింది. పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ & రీసెర్చ్ (PGIMER) చండీగఢ్‌లో గ్రూప్ ‘B’ & ‘C’ యొక్క 51 పోస్టులకు మరియు పంజాబ్‌లోని సంగ్రూర్‌లోని PGI శాటిలైట్ సెంటర్‌లో గ్రూప్ ‘B’ & ‘C’ యొక్క 63 పోస్టులకు (ఈ నోటీసులోని సెక్షన్ 2లో పేర్కొన్న విధంగా) డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన ఎంపిక కోసం నిర్దేశించిన అర్హత నిబంధనలను నెరవేర్చిన భారత పౌరుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

ఉద్యోగాలు వివరాలు  :మనకు ఈ రిక్రూమెంట్ కు వేరే వేరే ఉద్యోగాల  కాళీలు ఉన్నాయి. మీరు ఈ జాబ్స్ లో ముఖ్యంగా  గా పర్మనెంట్  ప్రాతిపదికన జూనియర్ టెక్నీషియన్, సాంకేతిక నిపుణుడు O.Τ., డెంటల్ హైజీనిస్ట్ గ్రేడ్-II, అసిస్టెంట్ డైటీషియన్, రిసెప్షనిస్ట్ మరియు జూనియర్ ఆడిటర్ ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.

PGIMER Requirement 2025 Notification Overview

ఆర్గనైజేషన్ పేరు : పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ & రీసెర్చ్ (PGIMER) ద్వారా కొత్త రిక్రూట్‌మెంట్‌ 2024
వయసు  : 18 to 35 Yrs వయసు మధ్య కలిగి ఉండాలి.
నెల జీతము  : పోస్టుని అనుసరించ రూ 34,400/- to రూ. 1,12,400/- వరకు నెల జీతం చెల్లిస్తారు. 
దరఖాస్తు ఫీజు :  800/- to 1500/-
విద్యా అర్హత : విద్యార్హత వివరాల కోసం దయచేసి అధికారిక నోటిఫికేషన్‌కు వెళ్లండి
ఎంపిక విధానము : రాత పరీక్ష లేకుండా
అప్లై విధానము : ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి

Latest PGIMER Recruitment 2025 Notification Eligibility Education Qualification And Age Details

ఈ నోటిఫికేషన్ / ఎ ప్రభుత్వ సంస్థ నుండి విడుదల చేసింది?

మనకు ఈ నోటిఫికేషన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ & రీసెర్చ్ (PGIMER) పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.

ఉద్యోగాలు ఖాళీ వివరాలు   : మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు 63 ఉద్యోగాల  ఖాళీలు ఉన్నాయి.

అవసరమైన వయో పరిమితి: అభ్యర్థుల వయసు 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ బట్టి SC, STలకు 5ఏళ్లు, BCలకు 3ఏళ్లు, దివ్యాంగులకు 10ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంది.

జీతం ప్యాకేజీ: మనకు ఈ నోటిఫికేషన్ లో అప్లై చేస్తే రూ 34,400/- to రూ. 1,12,400/- వరకు నెల జీతం ఇవ్వడం జరగుతుంది. అది కూడా సొంత రాష్ట్రంలో పొందే అవకాశం.

దరఖాస్తు రుసుము: మీరు ఈ ఉద్యోగం అప్లై చేసుకోవడం కోసం అభ్యర్థి తప్పనిసరిగా

OC అభ్యర్థులకు రూ.1500/-
SC/ST/BC/PH/ ఎక్స్-సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకు రూ.800/- ఫీజు చెల్లించవలసి ఉంటుంది. బెంచ్‌మార్క్ వైకల్యాలున్న వ్యక్తులు (PwBD): ఫీజు చెల్లింపు నుండి మినహాయింపు. SC/ST వర్గం: రూ.800/- మరియు వర్తించే లావాదేవీ ఛార్జీలు. జనరల్/ఓబీసీ/ఇడబ్ల్యుఎస్ సహా అన్ని ఇతర వర్గాలకు: రూ.1500/- మరియు వర్తించే లావాదేవీ ఛార్జీలు.

విద్యా అర్హత  : మనకు ఈ బంపర్ రిక్రూమెంట్ కు మీరు అర్హులు అయ్యి ఉండాలి అంటే మీరు 12th, B. Sc, M. Sc, B. Com & MBA పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్ కు అప్లై చేసుకోవచ్చు పూర్తి వివరాల కోసం కింద నోటిఫికేషన్ చూడండి.

ముక్యమైన తేదీలు : మీరు ఈ జాబ్స్ నోటిఫికేషన్ కు అప్లై చేసుకోవాలంటే కింద తేదీలు ఇవ్వడం జరిగింది. మీరు ఈ జాబ్స్ కోసం అప్లై చేయాలి అంటే మీకు వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్ తేదీ 04/07/2025

*ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ 07 జులై 2025.

*ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 08 ఆగష్టు 2025.

ఎంపిక విధానం:

•రాత పరీక్ష లేకుండా
•ఇంటర్వ్యూ ద్వారా 
•సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.
•జీవితాన్ని మార్చేసే ఉద్యోగాలు అస్సలు వదలకండి.

అప్లై చేయడానికి కావలసినటువంటి డాక్యుమెంట్స్

•ఆన్లైన్ www.pgimer.edu.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.

•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.

•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడిపైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

Those who want to download this Notification & Application Link

Click on the link given below
=====================
Important Links:

🛑Notification Pdf Click Here

🛑Apply Online Link  Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *