AP DSC Notification 2025 : ఆగస్టు నాటికి నియామక ఉత్తర్వులు జారీ
AP DSC 2025 Recruitment 2025 Latest Update : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం DSC పరీక్ష పూర్తికాగానే వేగంగా 16,347 టీచర్ ఉద్యోగాలు భర్తీ కోసం నిర్వహించిన AP DSC నియామక ప్రక్రియను ఆగస్టులోగా విద్యాశాఖ మంత్రి లోకేశ్ అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు 2024 -25 సంవత్సరానికి సంబంధించి ఫీజు రీయంబర్స్మెంట్ చెల్లింపులు వెంటనే చెల్లిస్తామని మంత్రిగారు ప్రకటించారు.
AP DSC 2025 RECRUITMENT 2025 UPTO AUGUST.
AP DSC పరీక్షలు పూర్తికాగా ప్రాథమికకీ లు విడుదలయ్యాయి. మంత్రి గారు నూతన విద్యా సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో విద్యార్థులకు నష్టం కలగకుండా నియామక ప్రక్రియను వేగవంతం చేసి ఆగస్టు నాటికి పాఠశాలల్లో టీచర్లు ఉండేలా చర్యలు చేపట్టాలని మంత్రి సమీక్ష సమావేశంలో తెలిపారు.
మంత్రి నారా లోకేష్ గారు వీలైనంత త్వరగా టీచర్ నియామక ప్రక్రియను పూర్తి చేయాలని ప్రకటించారు.
🛑Official Website Click Here