Navy Jobs : ఇండియన్ నేవీలో సివిలియన్ నోటిఫికేషన్ వచ్చేసింది.. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి || Indian Navy Civilian Recruitment 2025 INCET 01/2025 Notification All Details in Telugu

Navy Jobs : ఇండియన్ నేవీలో సివిలియన్ నోటిఫికేషన్ వచ్చేసింది.. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి || Indian Navy Civilian Recruitment 2025 INCET 01/2025 Notification All Details in Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Indian Navy Civilian Recruitment 2025 INCET 01/2025 Notification OUT for 1110 Posts, Apply Online All Detailsin Telugu : ఇండియన్ నేవీ సివిలియన్ రిక్రూట్‌మెంట్ 2025: INCET 01/2025 నోటిఫికేషన్ 1110 పోస్టులకు విడుదల, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి. ఇండియన్ నేవీ సివిలియన్ ఉద్యోగుల కోసం కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇండియన్ నేవీ అడ్వైజ్‌మెంట్ నంబర్ ఇండియన్ నేవీ సివిలియన్ ఎంట్రన్స్ టెస్ట్ (INCET)- 01/2025 ద్వారా నావల్ సివిలియన్ స్టాఫ్ నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఛార్జ్‌మ్యాన్, డ్రైవర్, ఫైర్‌మ్యాన్, స్టోర్ కీపర్, పెస్ట్ కంట్రోల్ వర్కర్, ట్రేడ్స్‌మ్యాన్ మేట్, మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ (MTS) మరియు వివిధ ఇతర పోస్టులతో సహా 1110 వివిధ పోస్టుల నియామకానికి నేవీ INCET 01/2025 నోటిఫికేషన్ విడుదల చేయబడింది. ఇండియన్ నేవీ సివిలియన్ రిక్రూమెంట్ 2025 జూలై 5-11, 2025 ఎంప్లాయ్‌మెంట్ వార్తాపత్రికలో విడుదల చేయబడింది. ఇండియన్ నేవీ సివిలియన్ నోటిఫికేషన్ 2025  కోసం ఆన్‌లైన్ దరఖాస్తులు జూలై 5, 2025 నుండి జూలై 18, 2025 వరకు ఆహ్వానించబడ్డాయి. అభ్యర్థులు indiannavy.gov.in అఫీషియల్ వెబ్‌సైట్ నుండి దరఖాస్తు చేసుకోవచ్చు.

ముఖ్యమైన తేదీలు

*దరఖాస్తు ప్రారంభ తేదీ = 5 జూలై 2025

*దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ = 18 జూలై 2025

*పరీక్ష తేదీ : తర్వాత తెలియజేయి

ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) లో ప్రొబేషనరీ ఆఫీసర్లు/మేనేజ్‌మెంట్ ట్రైనీల నియామకం అర్హత, జీతము, వయోపరిమితి, వయసు, మరిన్ని వివరాలు కింద ఆర్టికల్ చదవండి అర్థమవుతాయి.

ఇండియన్ నేవీ సివిలియన్ ఖాళీల ముఖ్యమైన వివరాలు

సంస్థ పేరు :: ఇండియన్ నేవీ సివిలియన్ ద్వారా నోటిఫికేషన్
పోస్ట్ పేరు :: ఛార్జ్‌మ్యాన్, డ్రైవర్, ఫైర్‌మ్యాన్, స్టోర్ కీపర్, ట్రేడ్స్‌మ్యాన్ మేట్, పెస్ట్ కంట్రోల్ వర్కర్, మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ (MTS) మరియు వివిధ ఇతర పోస్టుల భర్తీ.
వయోపరిమితి :: 18 to 25,30 Yrs
మొత్తం పోస్ట్ :: 1110
దరఖాస్తు ప్రారంభం :: 01 జులై 2025
దరఖాస్తుచివరి తేదీ :: 18 జులై 2025
అప్లికేషన్ మోడ్ :: ఆన్లైన్
వెబ్‌సైట్ ::indiannavy.gov.in లింక్ ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.

»పోస్టుల వివరాలు: 1110 ఉద్యోగాలు ఉన్నాయి.

»అర్హత: విద్యా అర్హతలు (18.07.2025 నాటికి) 10th, ITI, 12th, Any డిగ్రీ & డిప్లమా అర్హతతో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు మరిన్ని వివరాలను నోటిఫికేషన్లు ఉన్నాయి చూడండి. 

»వయసు: కనిష్టం: 18 సంవత్సరాలు గరిష్టం: 25, 30 సంవత్సరాలు మధ్యలో వయసు కలిగి ఉండాలి.

»వేతనం: నెలకు రూ.35,000/- to రూ. 55,000/- జీతం ఇస్తారు.

»అప్లికేషన్ ఫీజు: UR, OBC, మరియు EWS అభ్యర్థులు : రూ.295/- & మహిళలు/SC/ST/PwBD/మాజీ సైనికుల అభ్యర్థులు రూ.0/-.

»ఎంపిక విధానం: రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

🛑Notification Pdf Click Here

🛑Apply Link Click Here  

🛑Official Website Click Here  

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *