SBI Jobs : గ్రామీణ బ్యాంకులో సర్కిల్ బేస్ ఆఫీసర్ నోటిఫికేషన్ వచ్చింది | State Bank of India Circle base officer recruitment 2025 latest notification in Telugu | SBI Jobs
State Bank of India Circle base officer Notification 2025 vacancy : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సర్కిల్ బేస్ ఆఫీసర్ ఉద్యోగుల కోసం దరఖాస్తురి ఓపెన్ చేశారు. పోస్ట్, గరిష్ట వయోపరిమితి, అవసరమైన అర్హతలు మరియు అనుభవం వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.

»మొత్తం పోస్టుల సంఖ్య : 2964
»అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/సంస్థ నుండి బ్యాచిలర్ డిగ్రీ, రెండు సంవత్సరాల పని అనుభవం కలిగి ఉండాలి.
»వయసు: 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
»వేతనం: నెలకు రూ.48,480/- చెల్లిస్తారు.
»ఎంపిక విధానం: రాత పరీక్ష &/లేదా నైపుణ్య పరీక్ష ఆధారంగా, పని అనుభవం ఆధారంగా ఎంపికచేస్తారు.
»దరఖాస్తు విధానం: ఆన్లైన్ https://bank.sbi/web/careers/Current-openings ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
»దరఖాస్తులకు చివరితేది: ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 30.06.2025 సాయంత్రం 5:30 గంటలకు.

🛑Notification Pdf Click Here
🛑Apply Online Click Here
🛑Official Website Click Here
- TTD Jobs : No Fee.. వాక్-ఇన్-ఇంటర్వ్యూ ద్వారా తిరుమల ఆధ్వర్యంలో SVIMS కొత్త నోటిఫికేషన్వచ్చేసింది | TTD SVIMS DEO, ANM, Staff Nurses & Driver Recruitment 2026Apply Now
- AP Inter Results 2026 : AP ఇంటర్ ఫలితాలు విడుదల.. తాజా అప్డేట్ ఇదే
- Postal Assistant Jobs : 15వేల ఉద్యోగాలు.. త్వరలో నోటిఫికేషన్ విడుదల | SSC CGL Notification 2026
- AP 10th Class Exam 2026 Marks Add : 10th క్లాస్ విద్యార్థులకు 7 మార్కులు కలపాలని బోర్డు నిర్ణయం
- Indian Postal GDS 2nd Merit List 2026 Check State Wise Merit List All Details In Telugu
- Free Jobs : స్వామి వివేకానంద లో 12th అర్హతతో టైపిస్ట్ క్లర్క్ రెగ్యులర్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | SVNIRTAR Typist/Clerk Recruitment 2026Apply Now
- Govt Jobs : 10th అర్హతతో గ్రూప్ సి పర్మనెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | Chennai Customs Group C Recruitment 2026 Apply Now
- Ap Job Calendar 2026: సంక్షేమ శాఖలో హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలు.. అర్హతలు వయసు పూర్తి వివరాలు
- AP Government Jobs 2026 : రాత పరీక్ష లేకుండా ప్రభుత్వ వైద్య శాఖలో వార్డ్ బాయ్స్ అకౌంటెంట్ క్లర్క్ నోటిఫికేషన్ విడుదల

