RTC Conductor Jobs : 10th అర్హతతో ఆర్టీసీలో 800 కండక్టర్ ఉద్యోగుల కోసం నోటిఫికేషన్ వచ్చింది
TGSRTC Conductor Outsourcing Job Notification 2025 In Telugu : తెలంగాణలో రెండు నెలల క్రితం ఔట్సోర్సింగ్ పద్ధతిలో డ్రైవర్ నియామకాల ఆర్టీసీ ఇప్పుడు అదే విధంగా కండక్టర్ కూడా తీసుకున్నట్లు సిద్ధమవుతుంది దాదాపుగా 800 మంది కండక్టర్ తాత్కాలిక పద్ధతిన ఔట్సోసియేషన్ పద్ధతి పైన భర్తీ చేయాలని తెలియజేసింది. హైదరాబాద్, సికింద్రాబాద్ & వరంగల్ రీజియన్ల పరిధిలో ప్రస్తుతం ఔట్సోర్సింగ్ పద్ధతి పైన కండక్టర్ నియామకాలు త్వరలో నోటిఫికేషన్ జారీ చేయనన్నది.

ప్రస్తుతం ఆర్టీసీలో 2,000 వేల మంది కండక్టర్ అవసరం ఉన్నదా రెగ్యులర్ కండక్టర్ దాదాపు 500 మంది ఆర్టీసీ కార్గో సర్వీస్ ఆర్టీసీ పెట్రోల్ బంకుల సహా ఇతరుల అనుభవం విభాగంలో పనిచేస్తున్నారు. ప్రస్తుతం గడచిన కొన్ని నెలల్లో 1500 మంది కండక్టర్ ఉద్యోగాలు విరమణ చేయడం జరిగింది. ప్రస్తుతం సరిపోని కండక్టర్ విధుల్లో లేకపోవడం వల్ల వారితో అదనపుడిపోపై ఒత్తిడి వస్తుంది అదే విధంగా కండక్టర్ ఇబ్బంది మారింది అదనపు డ్యూటీకి అదనపు చెల్లింపు ఉంటాయి రోజుకి 10 నుంచి 12 గంటల పాటు పని చేయవలసి వస్తుందని వారు తీవ్ర అలసిపోయినట్లుగా తెలియజేస్తున్నారు.
గతంలో 1000 మంది డ్రైవర్ అదే పద్ధతి మీద రెండు నెలల క్రితం నియమించడం జరిగింది. వారికి శిక్షణ పూర్తి చేసుకుని వారి విధుల్లో నిర్వహిస్తున్నారు ఆ తర్వాత కండక్టర్ కూడా అదే పద్ధతిలో నియమించాలని కర్రరస్తు చేస్తున్నారు సచివాలయం మరియు నుంచి అనుమతి రాలేదు. మరోసారి విన్నపించక రవాణా మంత్రి కార్యాలయం అనుమతి ఇచ్చింది. దీంతో దాదాపుగా 600 మంది హైదరాబాద్ నగరంలో కండక్టర్ గాను వరంగల్ రివిజన్ పరిధిలో 200 మంది ఔట్సోర్సింగ్ పద్ధతి మీద నియమిస్తున్నట్లు తెలియజేస్తున్నారు.
కండక్టర్ కి నియమించినట్లయితే దాదాపుగా నెల జీతం 17,969 ఇస్తారు దాంతోపాటు అదనపు ఒక గంట ఓటీ చేస్తే 100 దానికి మించితే గంట మించితే 200 చొప్పున చెల్లిస్తారు. ప్రతి ఆరు మంత్స్ తర్వాత వీక్లీ ఆఫ్ అనుమతి వస్తుంది.

🛑Notification Pdf Click Here
- Latest Jobs : సైన్స్ మ్యూజియమ్స్ అసిస్టెంట్ లో ఉద్యోగ నోటిఫికేషన్ | NCSM Assistant Notification 2025 Apply Online Now
- ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. ఏ బస్సులో ప్రయాణించవచ్చు ఏ డాక్యుమెంట్ కావాలి | AP Free Bus Stree Shakti Scheme Full Details in Telugu
- రాత పరీక్ష లేకుండా నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ లో ఉద్యోగ నోటిఫికేషన్ | NFSU Assistant Professor Notification 2025 Apply Online Now
- SBI Bank Clerk Jobs : గ్రామీణ స్టేట్ బ్యాంకు లో క్లర్క్ ఉద్యోగ నోటిఫికేషన్.. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి | SBI Clerk Recruitment 2025 Notification Out 5180 Vacancies | Telugu Jobs Point
- 10+2 అర్హతతో జూనియర్ సెక్రెటరీ అసిస్టెంట్ నోటిఫికేషన్ విడుదల | CSIR Junior Secretariat Assistant & Junior Stenographer Notification 2025 Apply Online Now
- AP పోలీస్ శాఖలో కొత్త నోటిఫికేషన్ విడుదల | AP SLPRB Assistant Public Prosecutors Job Recruitment Apply Online Now
- Warden Jobs : జైళ్ల శాఖలో ఖాళీల భర్తీకి చర్యలు
- Agricultural Jobs : అప్లికేషన్ Email చేస్తే చాలు.. ఫీల్డ్ అటెండెంట్ ఉద్యోగుల భర్తీ