School Holiday : ఈ శుక్రవారం స్కూల్ కాలేజీలకు సెలవు.. ఎందుకో తెలుసా
School Holiday : స్కూల్ మొదలయ్యాయి.. ఆదివారం తప్పితే దాదాపుగా సెలవులు ఏమీ లేవు క్రమంగా స్కూల్ కి పోవాల్సిన విద్యార్థులకు కొద్దిగా నిరాశగా ఉన్నారు అయితే ఈ క్రమంలో సడన్గా ఈ వారం శుక్రవారం సెలవు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తుంది. ఆంధ్ర & తెలంగాణలో జూన్ 20వ తేదీన మావోయిస్టుల బందుకు పిలుపునిస్తున్నారు. ఈ కారణంగా స్కూల్స్ కాలేజీ కొద్దిమంది ఉద్యోగులకు సెలవు కల్పించే అవకాశం ఉంది.
కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులను అణిచివేయడానికి ‘ఆపరేషన్ కగార్’ చేపట్టడం జరిగింది. ఇందులో కేంద్ర ప్రభుత్వం బలగాలతో జరిగిన ఎన్కౌంటర్లో కొంతమంది మరణించారు, కొందరు అరెస్టు & కొంతమందిని పరారీ కావడం జరిగింది. మావోయిస్టులు తాత్కాలిక పోరాటనే చర్చలకు సిద్ధమైనట్లు కేంద్ర ప్రభుత్వం తెలియజేశారు.
ఈ క్రమంలో మావోయిస్టులు జూన్ 20న తెలుగు రాష్ట్రాలలో బంద్ పిలిపించారు. ఆంధ్ర ప్రదేశ్ & తెలంగాణ ప్రజలు ఈ బందును సహకరించాలని అభ్యర్థించారు.
- Postal Payment Bank Jobs : రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ ఉద్యోగం
- RTC Jobs : 10th అర్హతతో డైరెక్ట్ గా 1500 ఉద్యోగుల భర్తీ | APSRTC Latest Job Notification In Telugu
- 10th, 12th & Any డిగ్రీ అర్హతతో MTS, LDC & UDC రిక్రూట్మెంట్ 2025 అర్హత, జీతం, ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి | CCRAS Group A, B, C Recruitment 2025 Vacancies | Telugu Jobs Point
- భారీగా జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లో అసిస్టెంట్ ఉద్యోగం నోటిఫికేషన్ వచ్చేసింది | Oriental Insurance Assistant Recruitment 2025
- AP Free Bus : “స్త్రీ శక్తి” పేరుతో ఉచిత బస్సు ప్రయాణం ఎప్పుడు నుంచి ప్రారంభం అంటే
- Bank Jobs : తెలుగు భాష వస్తే చాలు, గ్రామీణ పల్లెటూరు బ్యాంకులలో 10277 పోస్టులతో బంపర్ నోటిఫికేషన్ విడుదల
- One Stop Centre Jobs : జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ లో మల్టీ పర్పస్ స్టాఫ్ (Helper) నోటిఫికేషన్ వచ్చేసింది
- 10th, డిగ్రీ అర్హతతో 8,704 పోస్టులు.. కేంద్ర ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు.. వెంటనే అప్లై చేసుకోండి
- India Post GDS 6th Merit List ఫలితాలు వచ్చేశాయి | Postal GDS 2025 6th Merit List Results Released