విద్యార్థులకు ఉచిత బస్సు పాస్ | APSRTC Free Bus Pass For 1st To 10th Class Students All Details In Telugu
APSRTC Free Bus Pass For 1st To 10th Class Students : ఆంధ్రప్రదేశ్లో విద్యార్థులకు ఉచిత బస్సు ఇస్తున్నారు దీనికి సంబంధించి ఒకటో తరగతి నుంచి పదో తరగతి విద్యార్థులందరికీ కూడా ఇస్తున్నారు. ఈ ఉచిత బస్సు ఎలా పొందాలో పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్న విద్యార్థులందరికీ శుభవార్త ప్రభుత్వ మరియు ప్రైవేటు పరాట సల్లో చదువుతున్న విద్యార్థులకు ఒకటో తరగతి నుంచి పదవ తరగతి వరకు ఉన్నటువంటి విద్యార్థులు అందరికీ కూడా APSRTC భారీ శుభవార్త తెలియజేసింది. విద్యార్థులు అందరికీ కూడా APSRTC Free Bus Pass For 1st To 10th Class Students 100% ఉచితగా బస్సు సౌకర్యం కల్పిస్తూ బస్ పాస్ విడుదల చేస్తుంది. కూటమి పర్వతం విద్యార్థులు అందరికీ కూడా 100% ఉచితంగా ప్రయాణించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇందుతో విద్యార్థులందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

APSRTC Free Bus Pass For 1st To 10th Class Students 100%బస్సు పాస్ ఎలా పొందాలనుకుంటే మీ దగ్గర ఉన్నటువంటి డిపో వద్దకు వెళ్లి బస్సు పాస్ తీసుకోవచ్చు. ఈ బస్సు పాస్ ఉన్నట్లయితే విద్యార్థులు అందరూ కూడా ఉచితంగా ప్రయాణం చేయవచ్చు.
ఉచితంగా బస్సు పాస్ జూన్ 12వ తేదీ నుంచి విద్యార్థుల సమస్య అనేది స్టార్ట్ కావడం జరిగింది కాబట్టి ఈ సందర్భంగా జూన్ 13వ తేదీ నుంచి స్కూల్ వెళ్లే పిల్లలందరికీ కూడా ఉచిత బస్సు పాసు ఇవ్వాలని ప్రభుత్వం సిద్ధం చేసిన సంవత్సరం రావడం జరిగింది. ఎవరి దగ్గర అయితే ఈ ఉచిత బస్సు పాసు ఉన్నట్లయితే వాళ్ళందరూ కూడా ఉచితంగా ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది.
బస్సు పాస్ కావాలంటే మీరు చేయవలసిన కావలసిన డాక్యుమెంట్ వివరాలు
* ఆధార్ కార్డ్
* విద్యార్థి పాస్పోర్ట్ సైజ్ ఫోటో
* విద్యార్థి స్కూల్ హెడ్మాస్టర్ గారి సర్టిఫికెట్
* విద్యార్థి హెడ్మాస్టర్ దగ్గర నుంచి సంతకం చేసినటువంటి అప్లికేషన్ ఫామ్ కచ్చితంగా బస్సు పాస్ కి జోడించాలి.
బస్సు పాస్ ఎలా అప్లై చేసుకోవాలి ఎక్కడ దొరుకుతుంది
ఆంధ్రప్రదేశ్లో పాఠశాలకు వెళ్లే విద్యార్థులందరికీ కూడాAPSRTC Free Bus Pass For 1st To 10th Class Students అందరూ కూడా బస్ పాస్ పొందాలనుకున్న అభ్యర్థులందరూ కూడా ఏపీఎస్ఆర్టీసీ డిపో వద్దకు వెళ్లి అక్కడ అకౌంట్ కౌంటర్ దగ్గర ఫామ్ ఇస్తారు ఆ ఫామ్ తీసుకొని హెడ్మాస్టర్ దగ్గర సిగ్నేచర్ చేసి పైన చెప్పినటువంటి అన్ని డాక్యుమెంట్ కూడా మీరు జమ చేసి డిపోలో ఫిల్ అప్ చేసి ఇచ్చినట్లయితే మీకు బస్సు పాస్ అనేది ఇవ్వడం జరుగుతుంది.

కాలేజ్ విద్యార్థులకు బస్సు పాస్ ఎలా పొందాలి ఇంటర్ మరియు డిగ్రీ చదువుతున్నటువంటి విద్యార్థులందరికీ కూడా APSRTC Free Bus Pass For 1st To 10th Class Students ఉచితంగా బస్సు పాస్ తక్కువ సమయంలో ఎలా పొందాలి మనం చూసుకున్నట్లయితే. ఆర్టీసీ డిపోలో అప్లికేషన్ దొరుకుతుంది అప్లికేషన్ ఫిల్ అప్ చేసి స్కూల్ ప్రిన్సిపాల్ దగ్గర సైన్ చేసి లేటెస్ట్ గా తీసుకున్నటువంటి పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తీసుకొని వెళ్లినట్లయితే మీరు ఈ బస్సు పాస్ సబ్సిడీ అనేది పొందవచ్చు.
- SBI Bank Clerk Jobs : గ్రామీణ స్టేట్ బ్యాంకు లో క్లర్క్ ఉద్యోగ నోటిఫికేషన్.. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి | SBI Clerk Recruitment 2025 Notification Out 5180 Vacancies | Telugu Jobs Point
- 10+2 అర్హతతో జూనియర్ సెక్రెటరీ అసిస్టెంట్ నోటిఫికేషన్ విడుదల | CSIR Junior Secretariat Assistant & Junior Stenographer Notification 2025 Apply Online Now
- AP పోలీస్ శాఖలో కొత్త నోటిఫికేషన్ విడుదల | AP SLPRB Assistant Public Prosecutors Job Recruitment Apply Online Now
- Warden Jobs : జైళ్ల శాఖలో ఖాళీల భర్తీకి చర్యలు
- Agricultural Jobs : అప్లికేషన్ Email చేస్తే చాలు.. ఫీల్డ్ అటెండెంట్ ఉద్యోగుల భర్తీ
- CSIR IIP Recruitment 2025 : 10th, ITI, డిప్లమా డిగ్రీ అర్హతతో బంపర్ నోటిఫికేషన్ విడుదల
- IITD Recruitment 2025 : ఐఐటీ కళాశాలలో జూనియర్ రీసెర్చ్ ఫాలోవర్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల
- KVS School Jobs : కేంద్రీయ విద్యాలయాల్లో టీచింగ్ & నాన్ టీచింగ్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల
- Railway Jobs : రైల్వే శాఖలో 3115 అప్రెంటిస్ కోసం నోటిఫికేషన్ విడుదల