Wardens Jobs | రాత పరీక్ష లేకుండా అసిస్టెంట్ వార్డెన్ నోటిఫికేషన్ వచ్చేసింది | Telangana Agricultural University Notification 2025 Latest Wardens Jobs

Wardens Jobs | రాత పరీక్ష లేకుండా అసిస్టెంట్ వార్డెన్ నోటిఫికేషన్ వచ్చేసింది | Telangana Agricultural University Notification 2025 Latest Wardens Jobs

WhatsApp Group Join Now
Telegram Group Join Now

WardensRecruitment 2025 : Apply for Telangana Agricultural University Vacancy 2025 Notification Apply Now : ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చరల్ యూనివర్శిటీ పరిపాలనా కార్యాలయం లో అర్హత మరియు ఆసక్తి ఉన్న అభ్యర్థులు అసిస్టెంట్ వార్డెన్ల పోస్టుల కోసం వాక్-ఇన్-ఇంటర్వ్యూకు హాజరు కావచ్చు. ఈ పోస్టులు కాంట్రాక్ట్ ప్రాతిపదికన పూర్తిగా తాత్కాలికమైనవి దరఖాస్తులు కోరుతోంది. స్టార్టింగ్ శాలరీ అసిస్టెంట్ వార్డెన్ల పోస్టులకు రూ.35.000/- ఇస్తారు. వయసు 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. ఆన్‌లైన్ దరఖాస్తు https://pjtau.edu.in/ వెబ్‌సైట్‌లో 09 జూన్, 2025 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ మొదలవుతుంది. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ కోసం చివరి తేదీ 20 జూన్, 2025.

Latest Wardensఖాళీల ముఖ్యమైన వివరాలు

సంస్థ పేరు :: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చరల్ యూనివర్శిటీ పరిపాలనా కార్యాలయం ద్వారా నోటిఫికేషన్
పోస్ట్ పేరు :: అసిస్టెంట్ వార్డెన్లు (20) పోస్టులకు భర్తీ.
వయోపరిమితి :: 18 to 42 Yrs
మొత్తం పోస్ట్ :: 20
దరఖాస్తు ప్రారంభం :: 09 జూన్ 2025
దరఖాస్తుచివరి తేదీ :: 25 జూన్ 2025
అప్లికేషన్ మోడ్ :: ఆన్లైన్
వెబ్‌సైట్ :: https://pjtau.edu.in/లింక్ ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.

ఎంపికైన అభ్యర్థులు సంబంధిత కళాశాలల ప్రధాన కార్యాలయంలోనే ఉండాలి. ఆసక్తిగల అభ్యర్థులు పైన పేర్కొన్న షెడ్యూల్ ప్రకారం ఇంటర్వ్యూకు హాజరుకావాలి. వారి అర్హతకు సంబంధించిన అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లు మరియు ఆధార్ కార్డ్, బ్యాంక్ పాస్ బుక్ మరియు పాన్ కార్డ్, వాటి యొక్క ధృవీకరించబడిన జిరాక్స్ కాపీ మరియు ఇటీవలి పాస్‌పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్‌తో దరఖాస్తుతో పాటు హాజరు కావచ్చు. దరఖాస్తుతో పాటు ఒరిజినల్ సర్టిఫికెట్లను జతపరచకూడదు, కానీ వెరిఫికేషన్ కోసం తీసుకురావాలి. ఇంటర్వ్యూకు హాజరు కావడానికి ఎటువంటి TA/DA అందించబడదు.

»పోస్టుల వివరాలు: 20 ఉద్యోగాలు ఉన్నాయి.

»అర్హత: కేవలం సోషల్ వర్క్‌లో మాస్టర్స్ (M.S.W.) లేదా M.A. సామాజిక శాస్త్రం. హాస్పిటాలిటీలో బ్యాచిలర్స్/మాస్టర్స్. హోటల్ మేనేజ్‌మెంట్ మరియు క్యాటరింగ్ టెక్నాలజీలో బ్యాచిలర్స్/మాస్టర్స్.  బి.ఎస్.సి. (ఆనర్స్) కమ్యూనిటీ సైన్స్/హోమ్ సైన్స్ ఉత్తియున్నత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

»వయసు: 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు ఓబీసీలకు మూడేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు వర్తిస్తుంది.

»వేతనం: నెలకు నావిక్ పోస్టులకు రూ.35,000/- నెల జీతం ఇస్తారు.

»అప్లికేషన్ ఫీజు: UR, OBC, మరియు EWS అభ్యర్థులు : రూ. 0/- & మహిళలు/SC/ST/PwBD/మాజీ సైనికుల అభ్యర్థులు ఫీజు లేదు.

»ఎంపిక విధానం: రాత పరీక్ష లేకుండా, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

»దరఖాస్తు ప్రారంభం తేదీ : 09.06.2025.

»దరఖాస్తు చివరి తేదీ : 20.06.2025.

పని ప్రదేశం

1. రాజేంద్రనగర్ (రంగారెడ్డి)
2. హైదరాబాద్
3. Aswaraopet (Bhadradri Kothagudem)
4. జగిత్యాల్
5. పాలెం (నాగర్ కర్నూలు)
6. Warangal
7. Rajanna Sircilla
8. కంది (సంగారెడ్డి)
9. రుద్రూర్ (నిజామాబాద్)
10. ఆదిలాబాద్

ఇంటర్వ్యూ తేదీ & సమయం : ఉదయం 7.00 గంటల నుండి 10.30 గంటల వరకు మధ్యాహ్నం 3.30 నుండి రాత్రి 08.00 వరకు 20-06-2025, 10.00 ఎ.ఎం.

వేదిక : నాలెడ్జ్ మేనేజ్‌మెంట్ సెంటర్, పీజేటావు క్యాంపస్, రాజేంద్రనగర్, హైదరాబాద్

🛑Notification Pdf Click Here

🛑Apply Link Click Here 

🛑Official Website Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *