Railway Jobs : 12th అర్హతతో 11,558 పోస్టులు RRB NTPC గ్రాడ్యుయేట్ అడ్మిట్ కార్డ్ విడుదల ఇప్పుడే తనిఖీ చేసుకోండి డైరెక్ట్ లింకు
RRB NTPC RECRUITMENT 2025 : రైల్వే రిక్రూట్మెంట్ బోటు ద్వారా 12th క్లాస్ & ఎన్ని డిగ్రీ అర్హతతో 11,558 ఉద్యోగాల కోసం ఈనెల 15 ఐదు నుంచి 24 మధ్యలో పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. ఈ పరీక్షల కోసం అడ్మిట్ కార్డు విడుదల చేయడం జరిగింది. కంప్యూటర్ బేస్ ఎగ్జామ్ స్కిల్ టెస్ట్ అనేది నిర్వహించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు.
ఈ నోటిఫికేషన్ లో 12 క్లాసు లెవెల్ పోస్టులు 3445 ఉన్నాయి. అలాగే గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులు 8113 ఉన్నాయి. రాత పరిషత్ స్కిల్ టెస్ట్, అలాంటి డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ ఎగ్జామ్ ద్వారా సెలక్షన్ ఉంటుంది.
RRB NTPC గ్రాడ్యుయేట్ ఉద్యోగుల కోసం అడ్మిట్ కార్డు విడుదల చేయడం జరిగింది..
🛑RRB NTPC City Intimation Link Click Here