10th అర్హతతో కుంటుంబ సంక్షేమ శాఖలో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు|| Telangana Welfare Department Job Recruitment Apply Online Now
Telangana Welfare Department Recruitment 2025 : 12th క్లాస్ పాసైన అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మిషన్ వాత్సల్య లో జిల్లా బాలల రక్షణ, అకౌంటెంట్స్, అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్, ఔట్రీచ్ వర్కర్, సోషల్ వర్కర్, కౌన్సిలర్ & డేటా ఎంట్రీ ఆపరేటర్ ఖాళీలు మరియు ఇతర ఉత్పన్నమయ్యే ఖాళీల నియామకం- కాంట్రాక్ట్ ప్రాతిపదికన నుండి ఆఫ్ లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.

Telangana Welfare డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ 2025 ఖాళీల ముఖ్యమైన వివరాలు
»సంస్థ పేరు :: జిల్లాలో మిషన్ వాత్సల్య కుటుంబ సంక్షేమ శాఖలో నోటిఫికేషన్
»పోస్ట్ పేరు :: జిల్లా బాలల రక్షణ, అకౌంటెంట్స్, అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్, ఔట్రీచ్ వర్కర్, సోషల్ వర్కర్, కౌన్సిలర్ & డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల
»నెల జీతం :: రూ. రూ.11,916/- to రూ.44,023/-
»మొత్తం పోస్ట్ :: 23
»విద్య అర్హత ::10th అర్హత తో
»దరఖాస్తు ప్రారంభం :: 28 మే, 2025
»దరఖాస్తుచివరి తేదీ :: 28 మే, 2025
»అప్లికేషన్ మోడ్ :: ఆఫ్ లైన్ లో
»దరఖాస్తు రుసుము : 0/-
వయసు : (28 జులై 2025 నాటికి)
• కనిష్ట వయస్సు: 18 సంవత్సరాలు
• గరిష్ట వయస్సు: 42 సంవత్సరాలు
• వయస్సు సడలింపు: SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.
విద్య అర్హత : 10th, 12th, ITI, B. Sc & డిప్లమా లో ఉత్తీర్ణత.



మొత్తం పోస్టులు : 23 ఖాళీలు.
»వేతనం: పోస్టును అనుసరించి స్టార్టింగ్ శాలరీ రూ.11,916/- to రూ.44,023/- వరకు నెల జీతం ఇస్తారు.
»ఎంపిక విధానం: రాతపరీక్ష లేకుండా, స్కిల్ టెస్ట్,మెడికల్ పరీక్ష & ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
»దరఖాస్తు విధానం: https://rajannasircilla.telangana.gov.in/ లో అప్లై చేసుకోవాలి.
»దరఖాస్తు ప్రారంభం తేదీ : 26.05.2025.
»దరఖాస్తు చివరి తేదీ : 28.05.2025.

🛑Notification Pdf Click Here
🛑More Jobs Official Website Click Here