RRB NTPC రైల్వే శాఖలో ఇంటర్, Any డిగ్రీ అర్హతతో 11,558 పోస్టులకు కొత్త పరీక్షల తేదీలు వచ్చేశాయ్
RRB NTPC EXAMS DATES 2025 : రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ RRB NTPC ద్వారా పరీక్ష షెడ్యూలు మార్చడం జరిగింది. RRB NTPC పరీక్షా తేదీలు మార్చడం జరిగింది.
RRB NTPC ఇప్పుడు పరీక్షలు జూన్ 5 నుంచి జూన్ 24 మధ్యలో జరగడం జరుగుతుంది అడ్మిట్ కార్డు జూన్ ఒకటో తేదీ నుండి విడుదల కావడం జరుగుతుంది. రైల్వే రిక్రూమెంట్ బోర్డు ద్వారా టెక్నికల్ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీలో అంపీటీసీ పరీక్ష షెడ్యూలు సవరించడం జరిగింది. భారత రైల్వేలో గ్రాడ్యుయేట్ మరియు అండర్ గ్రాడ్ స్థాయిలో ఖాళీలు 11,558 పోస్టులు సంబంధించి కొత్తగా స్వల్ప మార్పులు చేస్తూ డేట్లు విడుదల చేయడం జరిగింది.
RRB NTPC లో గ్రాచ్యువల్ అండర్ గ్రాడ్ స్థాయిలో కంప్యూటర్ ఆధార పరీక్ష జూన్ 5 నుంచి జూన్ 24 మధ్యలో పరీక్షలు జరుగుతున్నాయి. ఇందులో దరఖాస్తు ఫామ్ లు 1.2 కోట్ల మంది పరీక్షల కోసం అప్లై చేసుకున్నారు. పరీక్ష సమయం ఇంకా వెల్లడి కాలేదు గత సంవత్సరంలో మూడు సీట్లు లో పరీక్ష జరగడం జరిగింది. మార్నింగ్ 9:30 నుంచి 10:30 వరకు రెండో షిఫ్టు 12:45 నుంచి 2:15 వరకు మూడో షిఫ్టు నాలుగున్నర నుంచి ఆరు మధ్యలో ఉన్నాయి. మరిన్ని వివరాలు మే 26వ తేదీన విడుదల అయ్యే అవకాశం ఉందని RRB NTPC ప్రకటించడం జరిగింది. RRB NTPC అడ్మిట్ కార్డు జూన్ 1 నుంచి అందుబాటులో ఉంటుందని ప్రకటించడం జరిగింది.
