ఏపీ రేషన్ కార్డు సులువుగా వాట్సాప్ లో అప్లై చేసుకోండి చాలు కొత్త రేషన్ కార్డు వస్తుంది
Andhra Pradesh ration cards 2025 : ఆంధ్రప్రదేశ్లో అభ్యర్థులకు శుభవార్త రేషన్ కార్డు.. సులువుగా ప్రజల కోసం వాట్సాప్ లోనే అప్లై చేసుకునే అవకాశం కల్పించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. మనమిత్ర ద్వారా ఇప్పుడు కొత్త రేషన్ కార్డు కోసం వాట్సాప్ ద్వారానే అప్లై చేసుకున్న సౌకర్యం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కల్పించింది. అసలు రేషన్ కార్డు లేని అభ్యర్థులు వాట్సాప్ ద్వారా అప్లై చేసుకునే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ప్రభుత్వం ఇస్తున్న ఒక క్లిక్ ద్వారా డైరెక్ట్ గా అప్లై చేసుకుని డౌన్లోడ్ అనేది చేసుకుని అవకాశం ద్వారా కల్పిస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.

కొత్త రేషన్ కార్డు అర్హులైన అభ్యర్థులు ఈ విధంగా అప్లై చేసుకోవచ్చు. ముందుగా మీ మొబైల్ లో 9552300009 అనే నెంబర్ను సేవ్ చేసుకొని.. ఆ తర్వాత ఆయన మెసేజ్ చేసినట్లయితే అందులో ప్రభుత్వ సేవలు సంబంధించిన ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి దాని పైన క్లిక్ చేయండి.
ప్రభుత్వ పాఠశాల ద్వారా అందిస్తున్న ప్రభుత్వ సేవలు వివరాలు కింద విధంగా ఉన్నాయి : దీపం ఫిల్టర్, రైస్ డ్రా స్టేటస్, రేషన్ ఈవెంట్స్ ఫిల్టర్, రేషన్ కార్డు సమర్పణ, రేషన్ కార్డు డౌన్లోడ్, సివిల్ సప్లై సేవలు, ఆధార్ సీడింగ్ & కార్డు వివరాలు తెలియజేయబడును ఆ ఎనిమిది పైన ఇచ్చిన సేవల ఆధారంగా ఆధార్ కార్డు సమర్పణ సెలెక్ట్ చేసుకోండి.
రేషన్ కార్డుకు అప్లై చేసుకోవడానికి ఈ కేవైసీ తప్పనిసరి.. రేషన్ కార్డ్ సంబంధించి కొత్త దరఖాస్తు ఈ కేవైసీ సేవలో ఆధారంగా వెరిఫికేషన్ చేసుకోవడం తప్పనిసరి.
కొత్త రేషన్ కార్డుకి అప్లై చేసే విధానము :
ముందుగా వాట్సాప్ హాయ్ అని మెసేజ్ చేయండి ఆ తర్వాత సివిల్ సప్లైస్ అనే సేవను ఎంచుకోండి. అలా సివిల్ సప్లై సేవను సెలెక్ట్ చేయడం వలన మీకు కొత్త రేషన్ కార్డు దరఖాస్తు ఆప్షన్ కనిపిస్తుంది. కొత్త రేషన్ కార్డు పైన క్లిక్ చేసి కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోండి.
గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి ఇలా చేయడం వల్ల ప్రజలకు ఖర్చు మరియు సమయం ఆదా కావడం జరుగుతుంది.
