Court Jobs : 7th అర్హతతో జిల్లా కోర్టులో 1620 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వచ్చింది చివరి తేదీ 02 జూన్ 2025
Andhra Pradesh District Courts recruitment 2025 Court Jobs
➥AP లో జిల్లా కోర్టు & హైకోర్టులో నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది.
➥తెలుగు భాష వస్తే చాలు… 1620 మొత్తం పోస్టులు ఉన్నాయి. 02.05.2025 నాటికి గరిష్ట వయస్సు 42 సంవత్సరాలు లోపు ఉండాలి.
➥జూనియర్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ – III, టైపిస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్, పరిశీలకుడు, కాపీ చేసేవాడు, డ్రైవర్, ప్రాసెస్ సర్వర్, రికార్డ్ అసిస్టెంట్ & ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలు ఉన్నాయి.

➥కేవలం 7th, 10th, 12th, డిప్లమా, Any డిగ్రీ అర్హతతో నెలకు స్టార్టింగ్ శాలరీ రూ.25,000/-p.m to రూ.1,07,210/-p.m మధ్యలో జీతం ఇస్తారు.
➥అప్లికేషన్ చివరి తేదీ 02 జూన్ 2025 లోపు ఆన్లైన్ లో అప్లై చేయాలి.
➥ఆన్‌లైన్ అప్లికేషన్ పోర్టల్ హైకోర్టు వెబ్‌సైట్ https://aphc.gov.inలో మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లా కోర్టుల వెబ్‌సైట్లలో https://ecourts.gov.in/ecourts home/index. అప్లికేషన్ 02.06.2025 లోపు ఆన్లైన్ లో అప్లై చేయాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ & డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు :
*OC అభ్యర్థులకు = రూ.800/-
*SC/ST/BC/EWS/ శారీరక వికలాంగ అభ్యర్థులకు=రూ.400/-
ముఖ్యమైన తేదీ వివరాలు :
దరఖాస్తుల ముగింపు తేదీ: 02.06.2025

🛑Notification Pdf Click Here
🛑Official Website Click Here