RTC Conductor Jobs : 10th అర్హతతో ఆర్టీసీలో ఔట్సోర్సింగ్ కండక్టర్ ఉద్యోగ నియామకాల కోసం ఉత్తర్వులు జారీ
TGSRTC Conductor Jobs Notification 2025 : ఆర్టీసీలో ఔట్సోర్సింగ్ కండక్టర్ నియామకాల కోసం ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ప్రవేట్ మెయిన్ పవర్ ఏజెన్సీ ద్వారా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) బస్ భవన్ లోని మేనేజింగ్ డైరెక్టర్ కార్యాలయం ద్వారా రిలీజియల్ మేనేజర్ సర్కార్లు ఉత్తర్వులు జారీ చేశారు.

తెలంగాణ ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సులు కొత్తగా కొనుగోలు చేశారు. ఆల్రెడీ ఆర్టీసీలో 3120 ఉద్యోగాల కోసం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. దాంతోపాటు కొత్తగా కార్పొరేషన్ కార్యదర్శి పేరులతో కొత్త ఉత్తర్వులు వెలుగులోకి రావడం జరిగింది. ఔట్సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగాలు భర్తీ చేస్తే కింద విధంగా రూల్స్ ఉంటాయని తెలియజేశారు.
*అవుట్సోర్సింగ్ కండక్టర్లకు నెలకు 17,969 జీతం ఇస్తారు.
*టీజిఎస్అర్టీసీ ట్రైనింగ్ కాలేజీలో కండక్టర్లు ఒక వారం ప్రత్యేక శిక్షణ ఉంటుంది.
*ఆర్టీసీ సెక్యూరిటీ డిపాజిట్ కింద రెండు లక్షల రూపాయలు జమ చేయడం జరుగుతుంది.
*ఈ ఉద్యోగుల ద్వారా కండక్టర్ ఉద్యోగులకు సెలెక్ట్ అయితే తమ SSC ఒరిజినల్ సర్టిఫికెట్ కండక్టర్ ఉద్యోగం కోసం ఆర్టీసీ తీసుకుంటుంది.
* కండక్టర్ డ్యూటీలో ఓవర్ టైం చేస్తే నూరు రూపాయలు అంతకనం మించి చేస్తే 200 రూపాయలు చెల్లిస్తారు.
* అవుట్సోర్సింగ్ కండక్టర్ ఉద్యోగాలు పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సులలో నియమిస్తారు.
* కండక్టర్ పనిచేసే 35 కిలోమీటర్ల పరిధిలో కాంప్లిమెంటరీ బస్ పాస్ ఇస్తారు.
* అవుట్సోర్సింగ్ కండక్టర్ల ప్రాధాన్ మా బీమా ప్రీమియమును కండక్టర్ చెల్లించవలసి ఉంటుంది.
పైన చెప్పిన విధంగా కండక్టర్ ఉద్యోగాలకు నియమ నిబంధనలు ఉంటాయి.

🛑TGSRTCNotification Pdf Click Here