SRTRI Free Training 2025 : నిరుద్యోగులకు గోల్డెన్ ఛాన్స్…ఉచిత శిక్షణ, ఉచిత రూమ్ తో పాటు జాబ్ గ్యారంటీ
SRTRI Free Training 2025 : నిరుద్యోగులకు సువర్ణవకాశం.. స్వామి రామనంద తీర్థ గ్రామీణ సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగులకు ఉచిత శిక్షణ మరియు హాస్టల్ వసతి తో పాటు ఉద్యోగ కల్పించే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతుంది.

తెలంగాణ పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ ద్వారా స్వామి రామనంద తీర్థ గ్రామీణ సంస్థ ఆధ్వర్యంలోయువతీ యువతులకు ఉచిత శిక్షణతో పాటు హాస్టల్ భోజనం వసతి సౌకర్యం కలదు. తెలంగాణ ప్రభుత్వం ద్వారా నిర్వహిస్తున్నారు దిన్ దియాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన (DDUGKY) పథకం ద్వారా ఈనెల 29 వరకు ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోండి.
ఈ పథకం ద్వారా అకౌంటింగ్ అసిస్టెంట్ ట్రాలీ, కంప్యూటర్ హార్డ్వేర్ అసిస్టెంట్, ఆటోమొబైల్ టు వీలర్ సర్వీస్ సింగ్ & డీటీపీ కోర్సు ఉన్నాయి. ఈ కోర్స్ కోసం పదవ తరగతి, ఇంటర్మీడియట్, బీకాం డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అలాగే అభ్యర్థి వయస్సు 18 సంవత్సరాలు 30 సంవత్సరాల మధ్యలో ఉండాలి. ఈ కోర్సు కాల వ్యవధి మూడున్నర సంవత్సరం ఉంటుంది.
చిరుమాన : స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ, జలాల పూర్ గ్రామం, పోచంపల్లి మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా తెలంగాణ -508284.
మరిన్ని వివరాల కోసం సంప్రదించండి : 9948466111, 9133908222, 9133908000, 9133908111
