Latest Job Alert : తెలుగు చదవడం, రాయడం రావాలి.. సెంట్రల్ బ్యాంక్ లో నోటిఫికేషన్ | CBI Bank Business Correspondent Supervisors Notification 2025 | Latest CBI Bank In Telugu
CBI Bank Business Correspondent SupervisorsRecruitment 2025 Notification Apply Now: AP సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (CBI) ప్రాంతీయ కార్యాలయం లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల. తెలుగు చదవడం, రాయడం రావాలి వార్షిక కాంట్రాక్ట్ ప్రాతిపదికన బిజినెస్ కరస్పాండెంట్ సూపర్‌వైజర్ అధికారి ఉద్యోగం, అనుభవం లేదు, కేటగిరీ రూ.23,500/- ఒక నెలకు ఎలా అప్లికేషన్ చేయాలి. ఈ నోటిఫికేషన్ 22 మే 2025 ప్రారంభమవుతుంది ఆన్లైన్లో చివరి తేదీ 17 జూన్ 2025 వరకు ఉంటుంది అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో https://www.centralbank.net.in/ దరఖాస్తు చేసుకోవాలి.

CBI Bank Business Correspondent Supervisorsఖాళీల ముఖ్యమైన వివరాలు
సంస్థ పేరు :: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (CBI) ప్రాంతీయ కార్యాలయం లో జాబ్స్
పోస్ట్ పేరు :: బిజినెస్ కరస్పాండెంట్ సూపర్‌వైజర్స్ జాబ్స్
వయోపరిమితి ::అభ్యర్థి వయస్సు కనీసం 20 సంవత్సరాలు మరియు 25 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండకూడదు.
మొత్తం పోస్ట్ :: 01
దరఖాస్తు ప్రారంభం :: 22 మే, 2025
దరఖాస్తుచివరి తేదీ :: 17 Jun, 2025
అప్లికేషన్ మోడ్ :: ఆఫ్ లైన్
వెబ్‌సైట్ :: https://www.centralbank.net.in/ అనే లింక్ ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, గుంటూరు ప్రాంతీయ కార్యాలయం బిజినెస్ కరస్పాండెంట్ ఏజెంట్ల (BCA) నిశిత పర్యవేక్షణ కోసం కాంట్రాక్ట్ ప్రాతిపదికన ‘బిజినెస్ కరస్పాండెంట్ సూపర్‌వైజర్స్’ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టులు 01 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలు 22 మే నుంచి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. అర్హులైన అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకోండి.
»పోస్టుల వివరాలు: బిజినెస్ కరస్పాండెంట్ ఏజెంట్ల (BCA) జాబ్స్
»అర్హత: పోస్టులను అనుసరించి గ్రాడ్యుయేషన్ మరియు కంప్యూటర్ పరిజ్ఞానం (MS ఆఫీస్, ఇమెయిల్, ఇంటర్నెట్ మొదలైనవి). M.SC (IT)/BE(IT)/MCA/MBA వంటి అర్హతలకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. నియామకం సమయంలో వయస్సు 21-45 సంవత్సరాలు మరియు కొనసాగింపుకు గరిష్ట వయస్సు 60 సంవత్సరాలు.
»వయసు: 01.05.2025 నాటికి అభ్యర్థి వయస్సు కనీసం 18 సంవత్సరాలు మరియు 25 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండకూడదు.
»వేతనం: నెలకు రూ.23,500/-వరకు జీతం ఇస్తారు.
»అప్లికేషన్ ఫీజు: దరఖాస్తు రుసుము UR & OBC అభ్యర్థులు రూ. 0/- మరియు SC/ST/PWD అభ్యర్థులు రూ. 0/- ఆన్‌లైన్‌లో చెల్లించాలి.
»ఎంపిక విధానం: రాతపరీక్ష లేకుండా, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
»దరఖాస్తు విధానం: అర్హులైన అభ్యర్థులు https://www.centralbank.net.in/ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి. అభ్యర్థులు రిజిస్టర్డ్ పోస్ట్/స్పీడ్ పోస్ట్/కొరియర్ సర్వీస్ ద్వారా దరఖాస్తులను ఈ క్రింది చిరునామాకు పంపాలి; ఇతర ఏ విధానంలోనూ అంగీకరించబడదు. పూర్తి దరఖాస్తును స్వీకరించడానికి చివరి తేదీ 17/06/2025.
చిరునామా : CENTRAL BANK OF INDIA REGIONAL OFFICE-GUNTUR 5TH Floor, STANDARD BUILDING
BOMMIDALA COMPLEX COLLECTR OFFICE ROAD NAGARAMPALEM GUNTUR-522004.
»దరఖాస్తు ప్రారంభం తేదీ : 21.05.2025.
»దరఖాస్తు చివరి తేదీ : 17.06.2025.
»దరఖాస్తు ఆన్లైన్ లింక్ https://www.centralbank.net.in/

🛑Notification Pdf Click Here
🛑Official Website Click Here