Free Gas Cylinder 2025 : ఉచిత సిలిండర్ డబ్బులు ఖాతాలో జమ కాలేదా! వెంటనే ఇలా చేయండి
Free Gas Cylinder : ఆంధ్రప్రదేశ్ లో కూటమ ప్రభుత్వం అధికారంలో వచ్చినాక ఉచిత సిలిండర్ దీపం పథకం ద్వారా సంవత్సరంలో మూడు సిలిండర్లు గ్యాస్ ఉచితంగా అందిస్తామని తెలియజేశారు.
దీపం పథకం చెప్పిన విధంగానే మొదటి విడుదల లబ్ధిదారులు ఖాతాలో డబ్బులు జమ చేయగా రెండో విడుదలలు సాంకేతిక సమస్యలు ఈ కేవైసీ పూర్తి కాకపోవడం ఆధార లింకు కాకపోవడం వంటి కారణాల వల్ల ఆలస్యం జరిగింది. ఈ సమస్యలన్నీ కూడా సరి చేస్తూ లబ్ధిదారులకు ఆందోళన చెందవద్దని అధికారులు తెలియజేశారు.
ఉచిత సిలిండర్ సంబంధించి కొంతమంది లబ్ధిదారులకు ఆధార్ కార్డు పరిశీలిస్తే నూరు చదరపు అడుగుల కన్నా ఎక్కువ ఇల్లు స్థలము 32 కంటే ఎక్కువ కరెంటు బిల్లు రావడం వల్ల అనరు అని తెలిపారు. ఈ కేవైసీ పూర్తి కానట్లయితే గ్యాస్ డీలర్ ని సంప్రదించి కంప్లీట్ చేయాలని తెలియజేశారు. వారం రోజులు అర్హులైన అభ్యర్థులకు ఖాతాలో నిధులు జమ చేస్తామని ప్రభుత్వం చెప్పింది. అదే కాకుండా మూడు సిలిండర్లోకి సంబంధించిన డబ్బు ఒకేసారి కూడా జమవుతుందని టెన్షన్ పడవద్దని లబ్ధిదారులకు తెలియజేశారు.