HYDRA Jobs : 10th అర్హతతో ఔట్ సోర్సింగ్ ఉద్యోగం నోటిఫికేషన్ విడుదల
Telugu Jobs Point (May 17) : HYDRA Outsourcing job notification 2025 Apply Now : హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ (HYDRA) లో ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన డ్రైవర్ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. గతంలో పోలీస్ రిక్రూట్మెంట్ లో ఫైనల్ పరీక్ష రాసి ఎంపిక కాకపోయిన అభ్యర్థులకు ఈ అవకాశాన్ని కల్పించారు.

సంస్థ పేరు : హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ (HYDRA)
పోస్టు పేరు : డ్రైవర్ (Driver)
ఖాళీల సంఖ్య : 200
ఉద్యోగ రకం: ఔట్ సోర్సింగ్
దరఖాస్తు తేదీలు : 19.05.2025 నుండి 21.05.2025
విద్యార్హత : కనీసం 10వ తరగతి ఉత్తీర్ణత,
డ్రైవింగ్ లైసెన్స్ చెల్లుబాటు అయ్యే LMV/HMV లైసెన్స్ కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
వయోపరిమితి : ప్రభుత్వ ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలకు 18-40 ఏళ్ళ మధ్య వయస్సు ఉంటుంది.
నెల జీతం : సాధారణంగా డ్రైవర్ పోస్టులకు ఔట్ సోర్సింగ్ పద్ధతిలో రూ. 15,000 – 25,000 మధ్య జీతం ఉంటే అవకాశముంది.
ఎంపిక ప్రక్రియ : పూర్తిగా ఇంటర్వ్యూకు ఆధారంగా ఎంపిక జరుగుతుందని భావించవచ్చు. అవసరమైతే డ్రైవింగ్ టెస్ట్ నిర్వహించే అవకాశం ఉంది.
దరఖాస్తు విధానం : ఆసక్తి గల అభ్యర్థులు 19.05.2025 (సోమవారం) నుండి 21.05.2025 (బుధవారం) వరకు ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 5 గంటల మధ్య స్వయంగా HYDERA MT ఆఫీసు, నక్లెన్ రోడ్, హైదరాబాద్ నందు దరఖాస్తు చేయవలసి ఉంటుంది.

🛑Official Website Click Here