AP DSC 16347 ఉద్యోగాలకు భారీ దరఖాస్తులు
Telugu Jobs Point (May 17) : ఆంధ్రప్రదేశ్లో 16,340 టీచర్ ఉద్యోగాలకు మెగా డిఎస్పీ ద్వారా భర్తీ చేస్తున్న సంగతి తెలిసిందే. నిన్నటితో దరఖాస్తు ప్రక్రియ ముగియడం జరిగింది.
Huge applications for Andhra Pradesh DSC 16347 jobs all details in Telugu
మొత్తం దరఖాస్తులు 3,35,000 మంది అభ్యర్థులు 5,77,000 పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. అందులో కర్నూలు జిల్లాకు సంబంధించి 73,605 దరఖాస్తు వచ్చాయని తెలియజేస్తున్నారు.
మెగా డీఎస్సీ కోసం ఈ నెల 20వ తేదీ నుంచి ప్రభుత్వం మోడల్ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు తెలియజేశారు. అలాగే ఈ నెల 30 నుంచి హాల్ టికెట్ జారీ చేస్తున్నట్టు తెలియజేశారు.
మెగా డీఎస్సీ కోసం 6 జూన్ to 6 జూలై 2025 వరకు పరీక్షలు ఉంటాయని నోటిఫికేషన్ తెలియజేసింది.
🔥ECIL Requirement 2025 : విద్యుత్ శాఖలో టెక్నీషియన్ ఉద్యోగాలు వెంటనే అప్లై చేసుకోండి
🔥Anganwadi Notification 2025 : అంగన్వాడీ పోస్టులకు దరఖాస్తు చేసుకోండి
🔥SURVEYOR : త్వరలో 5000 లైసెన్స్డ్ సర్వేయర్ నోటిఫికేషన్ మంత్రి ప్రకటన