HCL Trade Apprentice Recruitment 2025 : HCL వాళ్లే ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు
Telugu Jobs Point (16 May) : HCL Trade Apprentice Recruitment 2025 Notification : 10th & ITI అర్హతతో హిందూస్తాన్ కాపర్ లిమిటెడ్ (HCL) లో Apprentice కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు.
HCL Trade Apprentice Recruitment 2025 vacancy all details in Telugu
ఈ నోటిఫికేషన్లు ఉచితంగా వాలే ట్రైనింగ్ ఇచ్చి పర్మినెంట్ ఉద్యోగం ఇస్తారు.
మొత్తం పోస్టులు : 209 పోస్టులు
విద్య అర్హత : అభ్యర్థి టెన్త్ క్లాస్ & ఐటిఐ చేసిన అభ్యర్థుల అప్లై అనేది చేసుకోవచ్చు.
వయోపరిమితి : 02 జూన్ 2025 నాటికి 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్యలో వయసు కలిగి ఉండాలి.
ఎంపిక విధానం : విద్యా అర్హత మెరిట్ ఆధారంగా సెలక్షన్ చేస్తారు.
అప్లికేషన్ ఫీజు : ఈ నోటిఫికేషన్ లో అప్లికేషన్ ఫీజు లేదు.
దరఖాస్తు చివరి తేదీ : అప్లై ఆన్లైన్ లో చూసుకోవాలి మే 19 నుంచి జూన్ రెండో తేదీ మధ్యలో ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.

🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here
🔥Free Jobs : 12th అర్హతతో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ
🔥తెలుగు భాష వస్తే SBI లో 2964 ఉద్యోగుల కోసం నోటిఫికేషన్ విడుదల
🔥UPSC JOB CALENDAR 2026 : జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం జరిగింది
🔥Talliki Vandanam scheme 2025 : బడి తెరవడానికి ముందే తల్లివందనం ప్రారంభం