Anganwadi Notification 2025 : అంగన్వాడీ పోస్టులకు దరఖాస్తు చేసుకోండి
Telugu Jobs Point (16 May) : Andhra Pradesh Anganwadi job notification apply online : అంగన్వాడీ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న మహిళా అభ్యర్థులకు శుభవార్త.. కేవలం 10వ తరగతి పాసైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ గా ఉద్యోగం వస్తుంది. అర్హులైన అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకోండి.

ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు రూరల్ ప్రాజెక్టులో పరిధిలో అంగన్వాడీ పోస్టుల భర్తీ చేసేందుకు దరఖాస్తు CDPO శ్యామ్ సుగుణ కుమారి ఆహ్వానిస్తున్నారు.
చిత్తూరు పరిధిలోని జాస్సన్ గార్డెన్లో మినీ అంగన్వాడీ టీచర్, లెనిన్ నగర్లో ఆయా, గుడిపాల మండలం రామభద్రపురంలో ఆయా పోస్ట్లు ఖాళీలు అయితే ఉన్నాయి.
ఆసక్తికరమైన మహిళా అభ్యర్థులు 10వ తరగతి పాస్ అయి ఉండాలి, సొంత గ్రామంలో లేదా వార్డులో నివసిస్తూ ఉండాలి. వయసు 21 సంవత్సరాలు నుంచి 35 మధ్యలో వయసు కలిగి ఉండాలి. ఈ నెల(మే) 24తో లోపు దరఖాస్తులను పూర్తి చేసి కొండారెడ్డిపల్లి ప్రాంతంలోని చిత్తూరు ప్రాజెక్టు కార్యాలయంలో సమర్పించాలన్నారు. ఈ నోటిఫికేషన్ గురించి సీడీపీవో(CDPO) శ్యావ్ సుగుణ కుమారి ప్రకటించడం జరిగింది.

🛑Notification Pdf Click Here
🛑Application Pdf Click Here
🔥SURVEYOR : త్వరలో 5000 లైసెన్స్డ్ సర్వేయర్ నోటిఫికేషన్ మంత్రి ప్రకటన
🔥CCI Notification 2025 : జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు నియామకం.. వెంటనే ఆన్లైన్ లో అప్లై చేసుకోండి
🔥HCL Trade Apprentice Recruitment 2025 : HCL వాళ్లే ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు
🔥Free Jobs : 12th అర్హతతో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ